Wednesday, 11 November 2026

Latest stories

ENTERTAINMENT

కొండాపూర్ లో అమెజాన్ ఆశ్రయ్ ప్రారంభం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని కొండాపూర్‌లో మంగ‌ళ‌వారం ‘ఆశ్రయ్’ కేంద్రాన్ని ప్రారంభించారు CMC కమిషనర్ జి. శ్రీ‌జ‌న‌. రాష్ట్ర ప్రభుత్వం, అమెజాన్ ఇండియా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం గిగ్ , డెలివరీ కార్మికులకు విశ్రాంతి తీసుకునేందుకు…

ENTERTAINMENT

లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్ గా బ‌న్నీ ..?

హైద‌రాబాద్ : దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ చేయబోయే తదుపరి చిత్రం (తాత్కాలికంగా ‘AA23’ అని పిలువబడుతోంది) సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు…

News

ఉత్తమ వీడియో జర్నలిస్ట్ అవార్డులకు ఆహ్వానం

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్తమ వీడియో జర్నలిస్ట్ అవార్డులకు దరఖాస్తు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌. వీడియో జర్నలిస్ట్ ప్రస్తుతం శాటిలైట్ లేదా కేబుల్ టీవీ నెట్‌వర్క్…

DEVOTIONAL

శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

తిరుమల : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం తిరుమ‌ల‌కు విచ్చేశారు. ఆయ‌నసింగపూర్ హోం శాఖ మంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించు…

ENTERTAINMENT

ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడి కోసం గాలింపు

ముంబై : నిధుల అవకతవకల అనుమానంతో ముంబై ఆదాయపు పన్ను శాఖ 12 ప్రదేశాలలో సోదాలు ప్రారంభించింది. సినిమా ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ అనే నెపంతో నిధులను విదేశాలకు మళ్లిస్తున్నారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ముంబై ఆదాయపు పన్ను శాఖకు…

ENTERTAINMENT

‘ఆదర్శ కుటుంబం’ నారాయ‌ణ‌మ్మ పాట అదుర్స్

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు విక్ట‌రీ వెంక‌టేశ్. ఇక మాట‌ల మాంత్రికుడిగా, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా టాప్ లో కొన‌సాగుతున్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం ఆద‌ర్శ…

News

అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం…

News

జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్…

ENTERTAINMENT

సోష‌ల్ మీడియా వ‌ద్దు ప్రేమ‌ను పంచండి

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఫ్యాన్స్ కు కీల‌క సూచ‌న‌లు చేశారు. సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని, ద్వేష పూరిత వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్రేమ‌ను పంచాల‌ని కోరాడు.…

News

‘ఒక గ్రాము బంగారు ఉంగరం’ పథకం ప్రారంభం

చెన్నై : టీవీకే ప్ర‌భుత్వం ఇచ్చిన హామీని నెర‌వేర్చే ప‌నిలో ప‌డ్డారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. నవజాత శిశువుల కోసం ‘ఒక గ్రాము బంగారు ఉంగరం’ పథకాన్ని సోమ‌వారం ప్రారంభించారు. మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో ఈ…