సమ్మక్క సారలమ్మ చెంతన సీఎం రేవంత్ రెడ్డి
తన జీవితంలో మరిచి పోలేని రోజు అన్న అనుముల ములుగు జిల్లా : ప్రపంచంలోనే అతి పెద్ద మేడారం జాతరకు జనం పోటెత్తారు. ఈ సందర్బంగా సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మేడారం…










