సీఎం నోటి దూలపై భగ్గుమన్న కేటీఆర్
రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నిర్వాకంపై , వ్యక్తిగతంగా తన తండ్రి కేసీఆర్ గురించి నోరు పారేసు కోవడం…










