28 నుంచి మేడారం మహా జాతర
పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం హైదరాబాద్ : యావత్ ప్రపంచంలోనే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే మహా జాతర మేడారం సిద్దమైంది. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది సర్కార్.…










