టీటీడీ కళ్యాణ మండపాలపై ఈవో ఫోకస్
తక్షణమే నివేదిక తయారు చేయాలని ఆదేశం తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల, తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్.ఎం.ఎస్ కు సంబంధించి ఇప్పటికే ఉన్న…










