ఆలయాల భద్రతను గాలికి వదిలేశారు
నిప్పులు చెరిగిన ఎంపీ గురుమూర్తి తిరుపతి జిల్లా : వైస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూటమి సర్కార్ పాలన గాలికి వదిలి వేసిందని ఆరోపించారు. ప్రధానంగా ఆలయాల నిర్వహణ పక్కదారి పట్టిందన్నారు.…










