తాల్ హెల్త్ ఫెస్ట్ కోసం కేటీఆర్ కు ఆహ్వానం
రావాలని కోరిన సీఈవో సాయి గుండవెల్లి హైదరాబాద్ : అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025కు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆహ్వాన…










