ప్రభుత్వ నిర్లక్ష్యం టమాట రైతులు ఆగమాగం
సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంఅమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టమాటా రైతులు…










