ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు : కౌశిక్ రెడ్డి
సీఎంపై సంచలన ఆరోపణలు హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పోయారంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీల ఓట్లను అమ్ముకున్నారని, దీనిపై విచారణ…










