ప్రజా సంక్షేమం కూటమి సర్కార్ లక్ష్యం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ ప్రజా సంక్షేమంపై ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సూపర్ సిక్స్ బంపర్ హిట్ అయ్యిందని చెప్పారు. కూటమిలోని…










