జీఎస్టీ సంస్కరణలు సరే సామాన్యుల మాటేంటి..?
ఓ వైపు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఓట్ల చోరీపై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. తొలగించిన ఓటర్లను బహిరంగం చేయాల్సిందేనని స్పష్టం…










