బాంబు పేల్చిన బీజేపీ మంత్రి కైలాష్

Spread the love

మీ వాళ్లే మీనాక్షిపై స‌మాచారం ఇచ్చారు

భోపాల్ : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాల్లో లోపాలు ఉన్నాయన్న సమాచారం తెలంగాణ నుంచే వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ వర్గీయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సూచిస్తోంది. కైలాష్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానిక చెందిన కొంద‌రు నేత‌లు మీనాక్షికి సంబంధించి న‌మోదైన కేసు గురించి తెలియ చేశార‌ని, దీంతో ఇదే విష‌యాన్ని తాము ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామ‌ని చెప్పారు.

దీంతో ఎన్నిక‌ల అధికారి మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో త‌న నామినేష‌న్ ను తిర‌స్క‌రించ‌డం జ‌రిగింద‌న్నారు. అంత‌ర్గ‌త శ‌త్రువులు త‌మ పార్టీలో లేర‌ని అన్నారు మంత్రి కైలాష్ విజ‌య వ‌ర్గీయ‌. కాంగ్రెస్ పార్టీకి బ‌యట శ‌త్రువులు అంటూ ఎవ‌రూ లేర‌ని కానీ ఆ పార్టీలోనే ఉన్నార‌ని ఈ విష‌యం తేలి పోయింద‌న్నారు కైలాష్ విజ‌య వ‌ర్గీయ‌. అయితే ఆ స‌మాచారాన్ని కాంగ్రెస్ వారి నుంచే అంది ఉంటుంద‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    2026-27 విద్యా సంవత్సరానికి క్యాలెండ‌ర్ రిలీజ్

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన తెలంగాన విద్యా శాఖ హైద‌రాబాద్ : తెలంగాణ విద్యా శాఖ 2026-27 విద్యా సంవత్సరానికి విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. అభ్యసన ఫలితాలు, శారీరక దృఢత్వం , మొత్తం శ్రేయస్సును మెరుగు పరచడం లక్ష్యంగా విద్యార్థులపై దృష్టి…

    తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్

    Spread the love

    Spread the loveహెచ్చ‌రించిన విపత్తుల‌, వాతావ‌ర‌ణ శాఖ హైద‌రాబాద్ : రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలకు వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. రుతుపవన కార్యకలాపాలు క్రమంగా విస్తరిస్తున్నాయని, దీనివల్ల అనేక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *