క్వాంటం వ్యాలీ లో పెట్టుబడి ప్రతిపాదనలు

Spread the love

వెల్ల‌డించిన ఏపీ కూట‌మి ప్రభుత్వం

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఏపీ ఎస్ఐపీబీ స‌మావేశం జ‌రిగింది. ప‌లు కంపెనీల ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది. మ‌రో వైపు అమ‌రావ‌తిలో చేప‌ట్ట‌బోయే కంపెనీల‌కు కూడా ఓకే చెప్పింది. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు, పెట్టుబ‌డుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

  1. .క్యూపిఐ ఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రూ.47.16 కోట్లు, 9 మందికి ఉద్యోగాలు, అమరావతి
    2.ఇంజిన్యువటీ నెక్సస్ టెక్నాలజీస్, రూ. 0.5 కోట్లు, 21 మందికి ఉద్యోగాలు, అమరావతి
    3.సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్-సి.డాట్ రూ.10 కోట్లు, 5 మందికి ఉద్యోగాలు
    4.క్యూబిట్ ఫోర్స్, రూ.100 కోట్లు, 100 మందికి ఉద్యోగాలు, అమరావతి క్వాంటం వ్యాలీ
    5.ఆటోమోనిక్స్, రూ.79.8 కోట్లు, 190 మందికి ఉద్యోగాలు, అమరావతి క్వాంటం వ్యాలీ
    6.క్రిప్ట్ షీల్డ్ , రూ10 కోట్లు, 20 మందికి ఉద్యోగాలు, అమరావతి
    7.క్వాంటం బయో సైన్సెస్, రూ.22.5 కోట్లు, 10 మందికి ఉద్యోగాలు, అమరావతి
    8.ఫ్రూగల్ ఏఐ, రూ.2.6 కోట్లు, 6 మందికి ఉద్యోగాలు,అమరావతి
    9.క్యూరియమ్ రూ.0.45 కోట్లు, 5 మందికి ఉద్యోగాలు, అమరావతి
    10 .క్యూక్రిషి, రూ.25 కోట్లు, 100 మందికి ఉద్యోగాలు, అమరావతి
    .11. ఎస్ఏఎస్ క్యూట్ ఎలక్ట్రానిక్స్ రూ.60 కోట్లు, 100 మందికి ఉద్యోగాలు, అమరావతి
  • Related Posts

    ఎస్ఎస్ సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజ‌ల్ట్స్

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎస్ఎస్ సీ అడ్వాన్స్ డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు(ఏ.ఎస్.ఇ) – మే 2026 ఫలితాలను ప్రకటించింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు విద్యా శాఖ…

    20 వేల మందికి పైగా ఉపాధి కల్పన

    Spread the love

    Spread the loveజేఎస్ఎస్ మ‌హా విద్యా పీఠ్ ప్ర‌క‌ట‌న తిరుప‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ఒప్పందం చేసుకుంది క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌ముఖ విద్యా సంస్థ జేఎస్ఎస్ మ‌హా విద్యాపీఠ్. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతిలో భూమి కేటాయింపు, అవసరమైన చట్టబద్ధ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *