క్వాంటం వ్యాలీ లో పెట్టుబడి ప్రతిపాదనలు
వెల్లడించిన ఏపీ కూటమి ప్రభుత్వం
అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. పలు కంపెనీల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మరో వైపు అమరావతిలో చేపట్టబోయే కంపెనీలకు కూడా ఓకే చెప్పింది. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు, పెట్టుబడుల వివరాలు ఇలా ఉన్నాయి.
- .క్యూపిఐ ఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రూ.47.16 కోట్లు, 9 మందికి ఉద్యోగాలు, అమరావతి
2.ఇంజిన్యువటీ నెక్సస్ టెక్నాలజీస్, రూ. 0.5 కోట్లు, 21 మందికి ఉద్యోగాలు, అమరావతి
3.సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్-సి.డాట్ రూ.10 కోట్లు, 5 మందికి ఉద్యోగాలు
4.క్యూబిట్ ఫోర్స్, రూ.100 కోట్లు, 100 మందికి ఉద్యోగాలు, అమరావతి క్వాంటం వ్యాలీ
5.ఆటోమోనిక్స్, రూ.79.8 కోట్లు, 190 మందికి ఉద్యోగాలు, అమరావతి క్వాంటం వ్యాలీ
6.క్రిప్ట్ షీల్డ్ , రూ10 కోట్లు, 20 మందికి ఉద్యోగాలు, అమరావతి
7.క్వాంటం బయో సైన్సెస్, రూ.22.5 కోట్లు, 10 మందికి ఉద్యోగాలు, అమరావతి
8.ఫ్రూగల్ ఏఐ, రూ.2.6 కోట్లు, 6 మందికి ఉద్యోగాలు,అమరావతి
9.క్యూరియమ్ రూ.0.45 కోట్లు, 5 మందికి ఉద్యోగాలు, అమరావతి
10 .క్యూక్రిషి, రూ.25 కోట్లు, 100 మందికి ఉద్యోగాలు, అమరావతి
.11. ఎస్ఏఎస్ క్యూట్ ఎలక్ట్రానిక్స్ రూ.60 కోట్లు, 100 మందికి ఉద్యోగాలు, అమరావతి