ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నలుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సురపతి ప్రశాంత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన పోలవరం జిల్లా సంయుక్త కలెక్టర్‌గా నియమితులయ్యారు; అలాగే ఆయనకు రాంపచోడవరం ITDA ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వైఖోమ్ నిడియా దేవి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్‌గా నియమితులయ్యారు. విజయవాడ: పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు IAS అధికారులను బదిలీ చేసింది.
సీఎస్ జి. సాయి ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శుభమ్ నోఖ్వాల్ బదిలీ అయ్యారు. పోలవరం జిల్లా, చింతూరు ITDA ప్రాజెక్ట్ అధికారిగా నియమితులయ్యారు. ఆయనకు చింతూరు సబ్-కలెక్టర్‌గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్. వైశాలి బదిలీ అయ్యారు. ఆమెను ITDA ప్రాజెక్ట్ అధికారిగా నియమించారు. . ఆమెకు పార్వతీపురం సబ్-కలెక్టర్‌గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.





