Author: VijayaBhaskar

  • మా జైత్ర‌యాత్ర కొన‌సాగుతుంది

    మా జైత్ర‌యాత్ర కొన‌సాగుతుంది

    షాకింగ్ కామెంట్స్ చేసిన పాటిదార్ బెంగళూరు : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ 2026 లో భాగంగా తొలి మ్యాచ్ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగింది. త‌ను టాస్ గెలిచి ముందుగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 201 ర‌న్స్ చేసింది. ఆ టీం కెప్టెన్ ఇషాన్ కిష‌న్ ఒక్క‌డే స‌త్తా చాటాడు.…

    Continue Reading

  • చిన్నారుల కోసం ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కం

    చిన్నారుల కోసం ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కం

    తొలి ముద్ద పేరుతో సీఎం ప్రారంభం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. విద్యా శాఖ‌లో కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే ఆయా స్కూల్స్, గురుకులాల‌తో పాటు అంగ‌న్వాడీల‌లో కూడా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టింది. ఇదే శాఖ‌ను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగానికి అత్య‌ధికంగా నిధులు కేటాయించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విజ‌య‌వంత‌గా న‌డుస్తున్న అంగ‌న్వాడీ కేంద్రాల‌కు తీపి క‌బురు…

    Continue Reading

  • ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

    ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

    6 వికెట్ల తేడాతో ఎస్ఆర్ హెచ్ ఓట‌మి బెంగ‌ళూరు : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌త్తా చాటింది. ప్ర‌త్య‌ర్థి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బిగ్ షాక్ ఇచ్చింది. నిర్దేషించిన 201 ప‌రుగుల లక్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించింది. కేవ‌లం 15.4 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేసింది. కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయింది. ఇక టాస్ ఓడి పోయి…

    Continue Reading

  • వేణు గానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం

    వేణు గానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం

    అంగ‌రంగ వైభోపేతంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఒంటిమిట్ట : తిరుప‌తి జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణు గానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్త జన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు…

    Continue Reading

  • ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు

    ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ రాష్ట్ర మంత్రులు అమ‌రావ‌తి : తిరుప‌తి జిల్లాలోని ఒంటిమిట్ట‌లో శ్రీకోదండ రామ‌స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున భ‌క్తులు వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. శ‌నివారం ఏర్పాట్ల‌పై స‌చివాల‌యంలో మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, ఎస్. స‌విత‌, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, ఆనం రామ నారాయ‌ణ రెడ్డి స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ప్ర‌తి ఏటా రాష్ట్ర ప్ర‌భుత్వం…

    Continue Reading

  • ఉగ్ర కదలికల పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    ఉగ్ర కదలికల పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ చీఫ్ మాధ‌వ్ అమ‌రావ‌తి : ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉగ్ర క‌ద‌లిక‌ల ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వీరి క‌ద‌లిక‌ల ప‌ట్ల కూట‌మి ప్ర‌భుత్వం ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని పేర్కొన్నారు. బెజవాడ కేంద్రం గా దర్యాప్తు ప్రారంభమై ఇతర ప్రాంతాల తో సహా 12 మంది అరెస్టు అయిన నేపథ్యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.…

    Continue Reading

  • చంద్ర‌బాబు నాయక‌త్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌రం

    చంద్ర‌బాబు నాయక‌త్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌రం

    వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్ర‌మే ఉంటుంద‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శ‌నివారం శాస‌న స‌భ‌లో సీఎం ఆధ్వ‌ర్యంలో రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. కూట‌మికి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సంద‌ర్బంగా స్పందించారు మంత్రి. హైదరాబాద్ వదిలి వచ్చిన సాహసం…ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అన్నారు.హైదరాబాద్‌ను వదిలి స్వంత రాష్ట్రంలోనే పరిపాలన కొనసాగించడం ఒక ధైర్య నిర్ణయమని,…

    Continue Reading

  • హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక

    హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక

    ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్ హైద‌రాబాద్ : గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన పరిస్థితి నెల‌కొంద‌న్నారు. అలాంటి నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాజకీయ కారణాలతో మూసీ పునరుజ్జీవనంను అడ్డుకోవడం ఏ సంస్కృతి? అని ప్ర‌శ్నించారు .హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక అని అన్నారు. మూసీ పరీవాహకంలో…

    Continue Reading

  • నేపాల్ కేబినెట్ లో మ‌హిళా జ‌ర్న‌లిస్ట్

    నేపాల్ కేబినెట్ లో మ‌హిళా జ‌ర్న‌లిస్ట్

    సంచ‌ల‌నంగా మారిన ప్ర‌తిభా రావ‌ల్ ఖాట్మండు : నేపాల్ దేశంలో కొత్త‌గా మంత్రివ‌ర్గం కొలువు తీరింది. శ‌నివారం అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. గ‌త ఏడాదిలో జ‌రిగిన హింస‌కు కార‌ణం మాజీ ప్ర‌ధాని అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ త‌రుణంలో తాజాగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేబినెట్ లో ఓ మ‌హిళ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాను ఎవ‌రో కాదు మ‌హిళా జ‌ర్న‌లిస్టుగా గ‌తంలో ప‌ని చేసిన ప్ర‌తిభా రావ‌ల్. త‌ను చెన్నైలో ఏషియ‌న్ స్కూల్ ఆఫ్…

    Continue Reading

  • శాశ్వ‌త రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం తీర్మానం

    శాశ్వ‌త రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం తీర్మానం

    అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన సీఎం చంద్ర‌బాబు అమరావతి : ఏపీ కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం శాస‌న స‌భ‌లో చారిత్రాత్మ‌క నిర్ణ‌యానికి శ్రీ‌కారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్బంగా రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్ట‌డాన్ని మంత్రివ‌ర్గం , ప్ర‌జా ప్ర‌త‌నిధులు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports