Author: VijayaBhaskar

  • శాశ్వ‌త రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం తీర్మానం

    శాశ్వ‌త రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం తీర్మానం

    అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన సీఎం చంద్ర‌బాబు అమరావతి : ఏపీ కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం శాస‌న స‌భ‌లో చారిత్రాత్మ‌క నిర్ణ‌యానికి శ్రీ‌కారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్బంగా రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్ట‌డాన్ని మంత్రివ‌ర్గం , ప్ర‌జా ప్ర‌త‌నిధులు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని…

    Continue Reading

  • బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌పీట

    బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌పీట

    స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైద‌రాబాద్ : రాష్ట్ర‌, రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పెద్ద పీట వేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకి ద‌క్కుతుంద‌న్నారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు.త‌మ‌ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు జిత్నా అబాది ఉత్నే ఇసెదరి అని చెప్పినట్టు కుల గణన చేశాం అన్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన…

    Continue Reading

  • 236 బ‌స్సుల‌పై కేసులు న‌మోదు చేశాం

    236 బ‌స్సుల‌పై కేసులు న‌మోదు చేశాం

    రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా రాయ‌వ‌రం వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ట్రావెల్ బ‌స్సును టిప్ప‌ర్ వాహ‌నం ఢీకొట్టింది. దీంతో అక్క‌డిక‌క్క‌డే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి ముంద‌స్తు చ‌ర్య‌లకు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో…

    Continue Reading

  • ఆర్సీబీ గెలిచేనా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచేనా

    ఆర్సీబీ గెలిచేనా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచేనా

    ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ స్టార్ట్ బెంగ‌ళూరు : అస‌లైన మ‌జా ఏమిటో ఐపీఎల్ 2026 చూపించేందుకు సిద్ద‌మైంది. మార్చి 28న శ‌నివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డేందుకు రెడీ అయ్యింది. ఇరు జ‌ట్లు 25 సార్లు త‌ల‌ప‌డ్డాయి. 11 మ్యాచ్ ల‌లో ఆర్సీబీ గెలిస్తే ఎస్ ఆర్ హెచ్ 13 సార్లు పై చేయి…

    Continue Reading

  • రాజ‌కీయ పార్టీగా తెలంగాణ జాగృతి సంస్థ‌

    రాజ‌కీయ పార్టీగా తెలంగాణ జాగృతి సంస్థ‌

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ నిజామాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ ఇక నుంచి రాజ‌కీయ పార్టీగా మార‌బోతోందంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు మాజీ ఎమ్మెల్సీ, సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శుక్ర‌వారం నిజామాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. పొలిటిక‌ల్ పార్టీని ఏర్పాటు చేస్తార‌న్న ప్ర‌చారానికి తెర దించే ప్ర‌య‌త్నం చేశారు. ఏప్రిల్ 25న మునీరాబాద్‌లో తాము పార్టీ జెండాను, అజెండాను ప్రకటిస్తామని చెప్పారు. ‘సర్వోదయ తెలంగాణ’గా ఆవిర్భవించడమే మా…

    Continue Reading

  • తిరుమ‌ల‌లో స్న‌ప‌న తిరుమంజ‌నం

    తిరుమ‌ల‌లో స్న‌ప‌న తిరుమంజ‌నం

    భారీ ఎత్తున పాల్గొన్న భ‌క్త బాంధ‌వులు తిరుమల : శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులకు కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం జరిగింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భ‌క్త బాంధ‌వులు పోటెత్తారు. మ‌రో వైపు టీటీడీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ముఖ దేవాల‌యం తిరుప‌తి జిల్లాలోని ఒంటిమిట్ట‌లో ఇవాల్టి…

    Continue Reading

  • ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ఆడటం అద్బుతం

    ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ఆడటం అద్బుతం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ గుజ‌రాత్ : ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ , ఇంగ్లండ్ కు చెందిన జోస్ బ‌ట్ల‌ర్ . మార్చి 28 నుంచి ప్రపంచంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందింది ఈ మెగా టోర్న‌మెంట్. ఇందులో మొత్తం 10 జట్లు ఆడ‌తాయి. గ‌త కొన్నేళ్లుగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడాడు. ఇక్క‌డ కీ రోల్ పోషించిన కెప్టెన్ సంజు శాంస‌న్ సైతం వెళ్లి పోయాడు. త‌ను ప్ర‌స్తుతం…

    Continue Reading

  • ఇక ఎంఎస్ ధోనీ వార‌సుడు సంజు శాంస‌న్

    ఇక ఎంఎస్ ధోనీ వార‌సుడు సంజు శాంస‌న్

    రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ చెన్నై : రేప‌టి నుంచి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభం కానుంది. దీంతో అంద‌రి క‌ళ్లు ఇప్పుడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ కు వెళ్లిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ పై ప‌డ్డాయి. త‌ను ఈ ఏడాది జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో హీరోగా మారాడు. 5 ఇన్నింగ్స్ లు ఆడి 321 ర‌న్స్ తో ప్లేయ‌ర్ ఆఫ్ ది…

    Continue Reading

  • హ్యాపీ బ‌ర్త్ డే గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్

    హ్యాపీ బ‌ర్త్ డే గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్

    బుచ్చిబాబు స‌న మూవీ పెద్ది గ్లింప్స్ రిలీజ్ హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు , న‌టుడు రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు ఇవాళ‌. మార్చి 27వ తదీ బ‌ర్త్ డే సంద‌ర్బంగా సినీ, రాజ‌కీయ‌, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌న‌కు విషెస్ తెలిపారు. త‌ను మొద‌టిసారిగా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత ఒక్కో సినిమా చేసుకుంటూ గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగాడు. తొలుత త‌న‌ను గేలి…

    Continue Reading

  • గులాబీ నేత‌ల‌పై ఖాకీల అక్ర‌మ కేసులు

    గులాబీ నేత‌ల‌పై ఖాకీల అక్ర‌మ కేసులు

    మండిప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు శాస‌న స‌భ వేదిక‌గా రాష్ట్ర స‌ర్కార్ నిర్వాకంపై మండిప‌డ్డారు. ప్ర‌ధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వేధింపుల‌కు పాల్ప‌డ‌డం దారుణ‌మ‌న్నారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు న‌మోదు చేస్తున్నార‌ని ఆరోపించారు . ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports