Author: VijayaBhaskar

  • క‌ల‌ర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత‌

    క‌ల‌ర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత‌

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన న‌టి ఈషా రెబ్బా గాజువాక : మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తుండ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు న‌టి ఈషా రెబ్బా. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, గాజువాక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని…

    Continue Reading

  • సినీ ద‌ర్శ‌కుల‌కు దురంధ‌ర్ – 2 ఒక పీడ‌క‌ల‌

    సినీ ద‌ర్శ‌కుల‌కు దురంధ‌ర్ – 2 ఒక పీడ‌క‌ల‌

    వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాము గోపాల్ వ‌ర్మ‌ హైద‌రాబాద్ : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీక్వెల్ మూవీ దురంధ‌ర్- 2 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. విడుద‌లైన ప్ర‌తిచోటా ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. ఈ మూవీపై స్పందించాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అతిశయోక్తితో కూడిన, తెలివి తక్కువ సినిమాలతో తమ కెరీర్‌ను, సంపదను నిర్మించుకున్న సినీ దర్శకులందరికీ ఇది ఒక పీడకలగా మారి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు.మెదడును ఇంట్లోనే వదిలేసి చూడమని కోరే సినిమా…

    Continue Reading

  • రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా ప‌థ‌కం

    రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా ప‌థ‌కం

    శాస‌న స‌భ‌లో ప్ర‌క‌టించిన ఉప ముఖ్య‌మంత్రి హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. శుక్ర‌వారం రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శాస‌న స‌భ‌లో బ‌డ్జెట్ 2026-27ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా గోదావ‌రి పుష్క‌రాల‌కు రూ. 500 కోట్లు కేటాయించామ‌న్నారు. ఇదే స‌మ‌య‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమ‌లు చేస్తామ‌న్నారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలలో ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల జీవిత బీమాను…

    Continue Reading

  • గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భ‌ట్టి

    గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భ‌ట్టి

    శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన డిప్యూటీ సీఎం హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు శాస‌న స‌భ సాక్షిగా. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత , జనసమూహ నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. జూన్ 26 నుండి జూలై 7 వరకు అత్యంత పవిత్రమైన గోదావరి పుష్కరాలను…

    Continue Reading

  • ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో స‌ర్కార్ వివ‌క్ష‌

    ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో స‌ర్కార్ వివ‌క్ష‌

    ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ స‌ర్కార్ తీరుపై భ‌గ్గుమ‌న్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారని అన్నారు. ప్రతీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ ఎక్సెస్‌లో ఇస్తున్నార‌ని పేర్కొన్నారు. 9 స్కూల్ నిర్మాణ కాంట్రాక్టులు KLSR కంపెనీకి ఇచ్చారని ధ్వ‌జ‌మెత్తారు. అత్యధికంగా కొండా సురేఖ నియోజకవర్గంలో…

    Continue Reading

  • వాహ‌న‌దారుల‌కు స‌ర్కార్ బిగ్ షాక్

    వాహ‌న‌దారుల‌కు స‌ర్కార్ బిగ్ షాక్

    చ‌లాన్లు క‌ట్ట‌క‌పోతే జ‌రిమానా త‌ప్ప‌దు హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు సంబంధించి వాహ‌న‌దారులు జాగ్ర‌త్త వ‌హించ‌క పోతే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇక నుంచి ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ సీజ్ అవుతుంద‌ని హెచ్చ‌రించింది. కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను…

    Continue Reading

  • మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ కు స‌న్మానం

    మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ కు స‌న్మానం

    హాజ‌రైన జాతీయ మహిళా క‌మిష‌న్ చైర్మ‌న్నంద్యాల జిల్లా : జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీశైలంలోని శ్రీ అక్క మహాదేవి ఆశ్రమంలో జరిగిన “ఏక్ లక్ష్ పెడ్ గురు మాతా” కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ డాక్ట‌ర్ శైల‌జా రాయ‌పాటి. విజేతలకు శ్రీ అక్క మహాదేవి రాష్ట్రీయ పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం ఈవో కార్యాలయంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి…

    Continue Reading

  • బాలీవుడ్ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి

    బాలీవుడ్ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన శివ‌సేన నాయ‌కురాలు ముంబై : ప్ర‌ముఖ నటి , నృత్యకారిణి నోరా ఫతేహి వివాదాస్పద పాటపై తీవ్రంగా స్పందించారు శివసేన నాయకురాలు షైనా ఎన్.సి. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాలీవుడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు, ఎందుకంటే లైంగికంగా ప్రేరేపించే లేదా అభ్యంతరకరమైన ఎలాంటి కంటెంట్ అయినా, సమాజంలో మెరుగైన విలువ వ్యవస్థలను నిలబెట్టడమే లక్ష్యంగా ఉన్న భారతీయ న్యాయ సంహిత వంటి చట్టాల ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఉంటుంద‌ని అన్నారు.…

    Continue Reading

  • పైడి జైరాజ్ అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది

    పైడి జైరాజ్ అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన గ‌ద్ద‌ర్ ఫిల్మ్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ న‌టుడు, ఎంపీ క‌మ‌ల్ హాస‌న్. శిల్ప క‌ళా వేదిక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు పైడి జ‌య‌రాజ్ పేరుతో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక పుర‌స్కారాన్ని అందుకోవ‌డం సంతోషం క‌లిగించింద‌ని తెలిపారు. త‌న‌కు తెలుగు వారితో, ఇక్క‌డి ప్రాంతంతో విడ‌దీయ‌లేని…

    Continue Reading

  • మ‌హ‌నీయుల సంకీర్త‌న‌లు నైతిక విలువ‌ల‌కు ప్ర‌తీక‌లు

    మ‌హ‌నీయుల సంకీర్త‌న‌లు నైతిక విలువ‌ల‌కు ప్ర‌తీక‌లు

    క‌ర్ణాట‌క రాష్ట్ర ఓపెన్ యూనివ‌ర్శిటీ డీన్ ఆచార్య రామ‌నాథం తిరుప‌తి : అన్నమయ్య, పురంధర దాసుల సంకీర్తనలు భక్తి, నైతిక విలువలు, సమానత్వ భావనలను ప్రజల్లో విస్తరించాయని, నామ సంకీర్తన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని అన్నారు మైసూరు కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ డీన్ ఆచార్య రామనాథం నాయుడు. “అన్నమయ్య- పురంధర దాస సంకీర్తన సౌరభం ” అనే అంశంపై మాట్లాడారు. భాష, ప్రాంత భేదాలు లేకుండా భక్తి మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports