Author: VijayaBhaskar

  • టీవీకే విజ‌య్ వెరీ వెరీ స్పెష‌ల్ : త్రిష కృష్ణ‌న్

    టీవీకే విజ‌య్ వెరీ వెరీ స్పెష‌ల్ : త్రిష కృష్ణ‌న్

    మా ఇద్ద‌రి మ‌ధ్య విడ‌దీయ‌లేని బంధం ఉంది చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ అలియాస్ జోసెఫ్ విజ‌య్. త‌ను పీక‌ల‌లోతు ప్రేమ‌లో కూరుకు పోవ‌డం ప్ర‌తి ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆమె ఎవ‌రో కాదు ప్ర‌ముఖ న‌టి త్రిష కృష్ణ‌న్. ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌లు సినిమాల‌లో న‌టించారు. కానీ త‌ను పార్టీ పెట్టాక కొంత…

    Continue Reading

  • 400 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

    400 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

    జీహెచ్ ఎంసీ కాంపౌండ్‌నే పునాదిగా క‌బ్జా హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌బ్జాదారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న వారికి షాక్ ఇచ్చింది. శేరిలింగంపల్లి మండ‌లం చందాన‌గ‌ర్ ప‌రిధిలోని భ‌వానీపురంలో పార్కును హైడ్రా కాపాడింది. త‌మ కాల‌నీలోని 400ల గ‌జాల పార్కు స్థ‌లం క‌బ్జాకు గురౌతోంద‌ని భవానీపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు గ‌తంలో పార్కు చుట్టూ ప్ర‌హ‌రీ నిర్మించి హ‌ద్దులు నిర్ధారించార‌న్నారు. ఆ ప్ర‌హ‌రీనే…

    Continue Reading

  • రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు

    రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు

    సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన నటి హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి, ఏపీ డిప్యూటీ సీఎం, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచ‌ల‌నంగా మారారు. త‌న‌ను కొంద‌రు కావాల‌ని టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని సైబ‌ర్ క్రైమ్ ఆఫీస్ కు వెళ్లి త‌న‌ను మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ప్ర‌త్యేకించి సామాజిక మాధ్య‌మాల‌ (సోష‌ల్ మీడియా)లో కావాల‌ని అనుచిత వ్యాఖ్య‌లు…

    Continue Reading

  • బీజేపీ అంటే బాబు..జ‌గ‌న్..ప‌వ‌న్

    బీజేపీ అంటే బాబు..జ‌గ‌న్..ప‌వ‌న్

    నిప్పులు చెరిగిన ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో BJP అంటే బాబు-జగన్-పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ముగ్గురు బీజేపీకి బానిసలేన‌ని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు తప్పా, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు అని మండిప‌డ్డారు. పోలవరం ప్రాజెక్ట్ YSR కలల ప్రాజెక్ట్ అని చెప్పారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం…

    Continue Reading

  • ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడుకోవాలి

    ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడుకోవాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించుకున్న కూకట్ పల్లి లోని నల్ల చెరువును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నగరంలో గత పదేళ్లలో కబ్జాలు, ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాల పునరుద్ధరణ ప్రారంభించినప్పుడు కొందరు ఆరోపణలు, విమర్శలు చేశారని అన్నారు. ప్రజాహితం కోసం అవన్నీ మౌనంగా భరించాన‌ని చెప్పారు సీఎం. ఈ రోజు…

    Continue Reading

  • పోలీసుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం : సీఎం

    పోలీసుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం : సీఎం

    పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమం హైద‌రాబాద్ : స‌మాజం కోసం నిరంత‌రం సేవ‌లు అందిస్తున్న వారిలో పోలీసుల పాత్ర కీల‌క‌మైన‌ద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్ లోని పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరై ప్ర‌సంగించారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మొదట సహాయం కోసం ఎదురు చూసేది పోలీసుల కోసమేన‌ని చెప్పారు. ఒకప్పుడు తీవ్రవాదం ఒక సమస్యగా ఉండేదన్నారు. దానిని ఎదుర్కోవడానికి…

    Continue Reading

  • సంబురాల‌కు దూరంగా శాంస‌న్ ప్ర‌శాంతంగా

    సంబురాల‌కు దూరంగా శాంస‌న్ ప్ర‌శాంతంగా

    సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారిన క్రికెట‌ర్ అహ్మ‌దాబాద్ : త‌ను ఏమిటో త‌న‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దు సంజు శాంస‌న్ గురించి. త‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కొన్ని మ్యాచ్ లు ఆడ‌డం లేదంటూ త‌న‌ను కావాల‌ని ప‌క్క‌న పెట్టారు. కానీ ఎక్క‌డా మ‌నో ధైర్యాన్ని కోల్పోలేదు. గాయాల‌ను, అవ‌మానాల‌ను, క‌ష్టాల‌ను అన్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. ఒంట‌రి పోరాటం చేశాడు. చివ‌ర‌కు భార‌త జ‌ట్టు క‌ల‌ను సాకారం చేశాడు. ఇవాళ 143 కోట్ల మంది…

    Continue Reading

  • హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

    హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

    అందాయ‌న్న వ‌ర్ల పాప‌య్య హైద‌రాబాద్ : హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి 32 ఫిర్యాదులు అందిన‌ట్లు వెల్ల‌డించారు అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల పాప‌య్య‌. ఆక్ర‌మ‌ణ‌దారుల క‌బ్జాల గురించి వాపోయారు బాధితులు. త‌మ‌కు వారి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. ఇదిలా ఉండా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండల్ లో ని TNGO’s Colony పరిధిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేసారు. ప్లాట్ నంబర్ 311 ప్రాంతంలో సుమారు…

    Continue Reading

  • సంజు శాంస‌న్ వ‌ల్ల‌నే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచాం

    సంజు శాంస‌న్ వ‌ల్ల‌నే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచాం

    క్రిష్ణ‌మాచారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చెన్నై : మాజీ క్రిక‌టెర్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్ గురించి. త‌ను ఆడ‌క పోతే ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి ఉండేది కాద‌న్నాడు. త‌న నుంచి ఎన్నో నేర్చుకోవ‌చ్చ‌ని పేర్కొన్నాడు. భార‌త్ గెలుపొందిన అనంత‌రం కె. శ్రీ‌కాంత్ మీడియాతో మాట్లాడాడు. ఇది ఎవ‌రూ ఊహించ‌ని అద్భుత‌మైన‌, చిర‌స్మర‌ణీయ‌మైన విజ‌యం అని పేర్కొన్నాడు. ఇలాంటి క్ష‌ణాలు అరుదుగా వ‌స్తుంటాయ‌ని తెలిపాడు. ఒకానొక ద‌శ‌లో…

    Continue Reading

  • వెలుగుమ‌ట్ల బాధితులకు న్యాయం జ‌ర‌గాలి : క‌విత

    వెలుగుమ‌ట్ల బాధితులకు న్యాయం జ‌ర‌గాలి : క‌విత

    ఇండ్లను కూలగొట్టారో అక్కడే ఇళ్లు క‌ట్టించి ఇవ్వాలి ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె రాష్ట్ర స‌ర్కార్ తీసుకున్న అప్ర‌జాస్వామిక చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఖ‌మ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఎక్కడైతే బుల్డోజర్లతో ఇండ్లను కూలగొట్టారో అక్కడే ప్రభుత్వం ఇండ్లను కట్టించి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అన్యాయంగా పేద‌ల ఇళ్లు కూల్చి వేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports