Author: VijayaBhaskar

  • జ‌గ‌న్ చేసిన దుర్మార్గాల‌ను స‌రిచేస్తున్నాం

    జ‌గ‌న్ చేసిన దుర్మార్గాల‌ను స‌రిచేస్తున్నాం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నంద్యాల జిల్లా : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నంద్యాల జిల్లా డోన్ లో ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా గ‌త జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ చేసిన నిర్వాకంపై మండిప‌డ్డారు. ఆయ‌న నిర్వాకం వ‌ల్ల‌నే ఇవాళ ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌ని ఆరోపించారు. గ‌తంలో నేను ఎక్కడెళ్లినా భూ సమస్యలపై కట్టకట్టలు అర్జీలు వచ్చాయని అన్నారు. వాళ్లు చేసిన ఒక దుర్మార్గాన్ని…

    Continue Reading

  • చంద్రబాబును విమర్శించే అర్హత జ‌గ‌న్ కు లేదు

    చంద్రబాబును విమర్శించే అర్హత జ‌గ‌న్ కు లేదు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు మంత్రి ఎస్. స‌విత‌. మహిళలను సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. అయిదేళ్లలో జగన్ బస్సు ఛార్జీలు పెంచితే, మేం ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి మహిళలకు అండగా నిలిచాం అన్నారు. సీఎం చంద్రబాబు మహిళా పక్షపాతి…

    Continue Reading

  • గ్రంథాల‌యాల అభివృద్దికి కృషి చేస్తా

    గ్రంథాల‌యాల అభివృద్దికి కృషి చేస్తా

    స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గం పెనుమూలిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. సోమ‌వారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించి ప్ర‌సంగించారు. రూ.22 లక్షల నిధులు వెచ్చించి లైబ్రరీ నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ముందుగా పెనుమూలి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం లైబ్రరీ భవనాన్ని…

    Continue Reading

  • క్రీడా రంగానికి ప్ర‌జా ప్ర‌భుత్వం స‌హ‌కారం

    క్రీడా రంగానికి ప్ర‌జా ప్ర‌భుత్వం స‌హ‌కారం

    అందిస్తున్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : త‌మ ప్ర‌జా స‌ర్కార్ క్రీడా రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల FIH Hockey World Cup 2026 క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. భారత్‌కు ఉరుగ్వే టీమ్‌కు మధ్య మ్యాచ్‌ను ముఖ్యమంత్రి లాంఛనంగా స్టార్ట్ చేశారు. వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో…

    Continue Reading

  • ఇషాన్ కిష‌న్ గ‌ర్ల్ ఫ్రెండ్ వైర‌ల్

    ఇషాన్ కిష‌న్ గ‌ర్ల్ ఫ్రెండ్ వైర‌ల్

    టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో అహ్మ‌దాబాద్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుతం చేసింది. స‌మిష్టి కృషితో స‌త్తా చాటింది. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ దుమ్ము రేపింది. విశ్వ విజేత‌గా నిలిచింది. ఆదివారం కోట్లాది మంది అభిమానులు దేశ వ్యాప్తంగా సంబురాల‌లో మునిగి పోయారు. మువ్వొన్నెల ప‌తాకాలు రెప రెప లాడాయి. ఇండియాకు చెందిన వివిధ పార్టీల నేత‌లు, సినీ, వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు…

    Continue Reading

  • సంజు శాంస‌న్ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్

    సంజు శాంస‌న్ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్

    5 ఇన్నింగ్స్ లు 321 ప‌రుగుల‌తో రికార్డ్ అహ్మ‌దాబాద్ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ కప్ ఫార్మాట్ లో వ‌రుస‌గా మూడు హాఫ్ సెంచ‌రీలు చేసి రికార్డ్ నెల‌కొల్పాడు. గ‌తంలో భార‌త క్రికెట్ కు చెందిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ కు చెందిన అఫ్రిదీ పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. త‌న‌లో స‌త్తా ఉంద‌ని, త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించాడు .…

    Continue Reading

  • గూగుల్ సీఈఓ వేత‌నం రూ. 6,300 కోట్లు

    గూగుల్ సీఈఓ వేత‌నం రూ. 6,300 కోట్లు

    ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జీతం సుంద‌ర్ కు అమెరికా : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ కంపెనీకి చెందిన ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా ప‌ని చేస్తున్న ప్ర‌వాస భార‌తీయుడైన సుంద‌ర్ పిచాయ్ కు తీపి క‌బురు చెప్పింది. త‌న వేత‌నాన్ని పెంచుతున్న‌ట్లు, ఈ మేర‌కు బోర్డు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపిన‌ట్లు ప్ర‌క‌టించింది. విచిత్రం ఏమిటంటే సుంద‌ర్ మొత్తం…

    Continue Reading

  • టీం ఇండియా త‌ప్ప‌కుండా గెలుస్తుంది

    టీం ఇండియా త‌ప్ప‌కుండా గెలుస్తుంది

    ఆధ్యాత్మిక వక్త , కోచ్ జ‌యా కిషోరి కామెంట్స్ అహ్మ‌దాబాద్ : ప్ర‌ముఖ భార‌తీయ ఆధ్యాత్మిక వేత్త‌, శిక్ష‌కురాలు జ‌యా కిషోరి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆమె గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కు వేదిక కానుంది మోదీ స్టేడియం. భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు క‌ప్ కోసం పోటీ ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే ల‌క్షా 30 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర…

    Continue Reading

  • ప్ర‌తి ప‌ల్లెకు స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందిస్తాం

    ప్ర‌తి ప‌ల్లెకు స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందిస్తాం

    శాస‌న స‌భ‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ వెల్ల‌డి అమ‌రావ‌తి : ఏపీలోని ప్ర‌తి పల్లెతో పాటు తాండాలో స్వ‌చ్ఛ‌మైన‌, శుద్ద‌మైన తాగు నీరు అందించేందుకు కృషి చేస్తామ‌న్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన ఖర్చు.. 20 నెలల్లో మన ప్రభుత్వం చేసిన ఖర్చు ఒకసారి చూసుకుంటే ఈ విషయం అర్థమవుతుందని అన్నారు డిప్యూటీ సీఎం. సీసీ,…

    Continue Reading

  • ఉన్న పిల్ల‌ల‌కే దిక్కు లేదు..ముగ్గుర్ని క‌న‌మంటే ఎలా..?

    ఉన్న పిల్ల‌ల‌కే దిక్కు లేదు..ముగ్గుర్ని క‌న‌మంటే ఎలా..?

    ఏపీ కూట‌మి స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైఎస్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పాపులేష‌న్ గురించి చేసిన కామెంట్స్ పై మండిప‌డ్డారు. సోయి లేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆయ‌న తీసుకు రావాల‌ని అనుకుంటున్న‌ పాపులేషన్ పాలసీ హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ఉన్న బిడ్డలకే దిక్కులేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలా ? అని ప్ర‌శ్నించారు ష‌ర్మిలా రెడ్డి.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports