శుభ్ మన్ గిల్ పై సదగోపన్ షాకింగ్ కామెంట్స్
ఎవరి ప్రయోజనాల కోసం కాపాడుతున్నారని ఫైర్ చెన్నై : మాజీ భారత క్రికెటర్ సదగోపన్ రమేష్ నిప్పులు చెరిగాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్…










