Author: VijayaBhaskar

  • విల‌పించిన మంత్రి ఓదార్చిన సీఎం

    విల‌పించిన మంత్రి ఓదార్చిన సీఎం

    రాయ‌చోటి మ‌ద‌న‌ప‌ల్లిలో క‌ల‌వ‌డం అమ‌రావ‌తి : ఏపీ మంత్రివ‌ర్గం కీల‌క స‌మావేశంలో అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మందిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి కంట త‌డి పెట్టారు. ఆయ‌న బోరున విల‌పించారు. దీంతో స‌మావేశంలో పాల్గొన్న స‌హ‌చ‌ర మంత్రులంతా ఒక్క‌సారిగా విస్మ‌యానికి లోన‌య్యారు. ఏమైందంటూ ఆయ‌న‌ను ఆరా తీశారు. తీరా విష‌యం గురించి ఆరా తీస్తే తమ జిల్లాలో కీల‌క ప్రాంతంగా ఉన్న రాయ‌చోటి జిల్లా కేంద్రాన్ని మ‌ద‌న‌ప‌ల్లి కేంద్రంగా…

    Continue Reading

  • తెలంగాణ‌లో గాడి త‌ప్పిన పాల‌న : కేటీఆర్

    తెలంగాణ‌లో గాడి త‌ప్పిన పాల‌న : కేటీఆర్

    ప్ర‌జ‌లు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ ను ఆమోదించ‌రు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆరోపించారు. సోమ‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇలా ఎంత కాలం డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ తో న‌డుపుకుంటూ వ‌స్తార‌ని మండిప‌డ్డారు.ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ఆరోప‌ణ‌ల్లో కనీసం ఒక్కదాంట్లో అయినా నిజం ఉందని తెలిందా అని ప్ర‌శ్నించారు ప్రజలు ఈ డైవర్షన్లను గ్రహిస్తున్నార‌ని, బుద్ది చెప్ప‌క…

    Continue Reading

  • టీటీడీ ఆల‌యాలు క‌ళ‌క‌ళ‌

    టీటీడీ ఆల‌యాలు క‌ళ‌క‌ళ‌

    విస్తృతంగా ఏర్పాటు చేశారు తిరుమ‌ల : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. డిసెంబ‌రు 31న…

    Continue Reading

  • టాటాన‌గ‌ర్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం

    టాటాన‌గ‌ర్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం

    బోగీలు ద‌గ్ధం ఒక‌రు మృతి..జ‌గ‌న్ సంతాపం అన‌కాప‌ల్లి జిల్లా : ఏపీలోని అన‌కాప‌ల్లి జిల్లాలో టాటాన‌గ‌ర్ – ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప‌లు బోగీలు అగ్నికి ఆహుత‌య్యాయి. ఈ ఘ‌ట‌న ఎల‌మంచిలి రైల్వే స్టేష‌న్ లో చోటు చేసుకోగా ఒక‌రు మృతి చెందారు. ట్రైన్ నెం. 18189 టాటానగర్ నుండి ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో సోమ‌వారం తెల్లవారు జామున జ‌రిగింది. విజయవాడ డివిజన్‌లోని ఎల‌మంచిలి స్టేష‌న్ కు చేరుకుంటున్న స‌మ‌యంలో ఇది…

    Continue Reading

  • తిరుమ‌ల‌లో ఏర్పాట్ల‌పై ఏఈవో త‌నిఖీలు

    తిరుమ‌ల‌లో ఏర్పాట్ల‌పై ఏఈవో త‌నిఖీలు

    జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు ఎస్ఎస్డీ టోకెన్లు ర‌ద్దు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌ను పుర‌స్క‌రించుకుని టీటీడీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి. ఈ త‌నిఖీల్లో అద‌న‌పు ఈవో వెంట శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో లోక‌నాథం, అన్న ప్ర‌సాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర‌, హెల్త్ డిప్యూటీ ఈవో సోమ‌న్నారాయ‌ణ‌, ఈఈ శ్రీ‌నివాసులు, డిఈ చంద్ర‌శేఖ‌ర్‌, ఐటీ డిప్యూటీ జీఎం వెంక‌టేశ్వ‌ర్లు నాయుడు, అశ్వ‌ని ఆసుప‌త్రి మెడిక‌ల్…

    Continue Reading

  • గుర్తింపు కార్డులు ఇచ్చే దాకా ఆగ‌దు పోరాటం

    గుర్తింపు కార్డులు ఇచ్చే దాకా ఆగ‌దు పోరాటం

    TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ భువ‌నగిరి జిల్లా : స‌మాజంలో కీల‌క పాత్ర పోషిస్తున్న జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల తెలంగాణ స‌ర్కార్ వివ‌క్ష చూప‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ . ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాద‌న్నారు. యాదగిరి గుట్టలో జ‌రిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ బంధమే మన సంఘ నిర్మాణం అని స్ప‌ష్టం చేశారు. తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని…

    Continue Reading

  • ప్రాజెక్టుల కోసం మ‌రోసారి కేసీఆర్ పోరాటం

    ప్రాజెక్టుల కోసం మ‌రోసారి కేసీఆర్ పోరాటం

    ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని, ఆయన చేయబోయే ఈ ఉద్య‌మానికి పాలమూరు బిడ్డలంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి కమీష‌న్ల‌ మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని ఘాటుగా విమర్శించారు. ఇవాళ ఎందుకు పెద్దఎత్తున ప్రజలు…

    Continue Reading

  • టోకెన్లు లేని భ‌క్తుల‌కు నో ఎంట్రీ

    టోకెన్లు లేని భ‌క్తుల‌కు నో ఎంట్రీ

    భ‌క్తులు స‌హ‌క‌రించాల‌ని విన్న‌పం తిరుప‌తి : తిరుప‌తి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి టోకెన్లు ఉన్న భ‌క్తుల‌కే ద‌ర్శ‌నం ఉంటుంద‌న్నారు. మిగ‌తా భ‌క్తులు జ‌న‌వ‌రి 2వ తేదీ నుంచి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని సూచించారు. భ‌క్తులు స‌హ‌క‌రించాల‌ని కోరారు. 2 వేల మందికి పైగా పోలీసుల‌తో గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశామన్నారు. పిల్లలు, వృద్ధులు, విలువైన ఆభరణాల పట్ల భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎస్పీ. భగవంతుని సేవ…

    Continue Reading

  • అలిపిరి మార్గంలో ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్

    అలిపిరి మార్గంలో ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్

    శ్రీ‌వారి భ‌క్తుల కోసం టీటీడీ ఏర్పాటు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను టీటీడీ ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల లోని అలిపిరి మెట్ల మార్గంలోని 7వ మైలు వ‌ద్ద ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్బంగా ఆదివారం టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈవో…

    Continue Reading

  • త‌ళుక్కుమ‌న్న మాళ‌విక మోహ‌న్

    త‌ళుక్కుమ‌న్న మాళ‌విక మోహ‌న్

    రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైద‌రాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వ ప్ర‌సాద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు ప్ర‌భాస్. త‌న‌తో పాటు రిధి, మాళ‌విక మోహ‌న్, నిధి అగ‌ర్వాల్ ఇందులో కీ రోల్ పోషించారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించారు. మారుతి చాన్నాళ్ల పాటు రిస్క్ తీసుకుని రాజా సాబ్ ను తీశాడు. ఇప్ప‌టికే మూవీ పూర్త‌యింది. ఇందుకు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports