Author: VijayaBhaskar

  • చదువు ముఖ్యం విలువలు మరింత ముఖ్యం

    చదువు ముఖ్యం విలువలు మరింత ముఖ్యం

    సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపు హైద‌రాబాద్ : విద్యార్థులకు చ‌దువుతో పాటు విలువలు మ‌రింత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు, ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చాయన్నారు. నల్సార్, ఎన్.ఎల్.యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. సమాజంలో సమానత్వం కోసం పరితపించే వ్యక్తి ఎన్టీఆర్. ట్రస్ట్ పెట్టి పిల్లలకు…

    Continue Reading

  • కాణిపాకం ఆల‌యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు

    కాణిపాకం ఆల‌యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు

    స‌మీక్ష స‌మావేశంలో స్ప‌ష్టం చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ కాణిపాకం : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం , కొత్త సంవ‌త్స‌రం పుర‌స్క‌రించుకుని చిత్తూరు జిల్లాలో పేరు పొందిన కాణిపాకంలోని శ్రీ వ‌ర‌సిద్ది వినాయ‌క స్వామి ఆల‌యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు క‌లెక్ట‌ర్. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసి బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారుల‌ను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ దీప అలంకరణ, అత్యవసర అవసరాల కోసం జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ పి…

    Continue Reading

  • ముగిసిన జ‌న నాయ‌గ‌న్ ప్ర‌స్థానం

    ముగిసిన జ‌న నాయ‌గ‌న్ ప్ర‌స్థానం

    క్రిక్కిరిసి పోయిన కౌలాలంపూర్ మ‌లేషియా : త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ హీరోగా గుర్తింపు పొందిన ద‌ళ‌ప‌తి విజ‌య్ సినీ ప్ర‌స్థానం ఇక ముగిసింది. మ‌లేషియాలోని కౌలాలంపూర్ లో త‌ను న‌టించిన చివ‌రి చిత్రం జ‌న నాయ‌గ‌న్ ఆడియో లాంచింగ్ గ్రాండ్ గా జ‌రిగింది. వేలాది మంది అభిమానులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. ఎక్క‌డ చూసినా త‌న ఫోటోలే క‌నిపించాయి. నిన్న‌టి నుంచి ఇవాల్టి దాకా సోష‌ల్ మీడియా మొత్తం జ‌న నాయ‌గ‌న్ తో…

    Continue Reading

  • న‌న్ను కావాల‌నే డ్యామేజ్ చేశారు : శివాజి

    న‌న్ను కావాల‌నే డ్యామేజ్ చేశారు : శివాజి

    నా వెనుక ఉంటూనే కుట్ర‌లు ప‌న్నారు హైద‌రాబాద్ : మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ మీద అనుచిత కామెంట్స్ చేసి చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన న‌టుడు శివాజీ తెలంగాణ మహిళా క‌మిష‌న్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ నేరెళ్ల శారద విచార‌ణ చేప‌ట్టారు. ప‌లు ప్ర‌శ్న‌లు వేశారు. ఒక బాధ్య‌త క‌లిగిన న‌టుడిగా ఉన్న మీరు ఇలాంటి మాట‌లు ఎందుకు మాట్లాడాల్సి వ‌చ్చిందంటూ ప్ర‌శ్నించారు. స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇవ్వ‌ద‌ల్చుకున్నారో చెప్పాల‌న్నారు. మాట్లాడేట‌ప్పుడు ముందు…

    Continue Reading

  • మీ బెదిరింపుల‌కు మేం భ‌య‌ప‌డం

    మీ బెదిరింపుల‌కు మేం భ‌య‌ప‌డం

    నిప్పులు చెరిగిన వ‌రుదు క‌ళ్యాణి విశాఖ‌ప‌ట్నం : వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు వ‌రుదు క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత చేసిన కామెంట్స్ పై స్పందించారు. మీకు న‌చ్చింది ఏదైనా చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. మీరు బెదిరింపుల‌కు పాల్ప‌డితే ఇక్క‌డ ఎవ‌రూ చేతులు క‌ట్టుకుని లేర‌న్నారు. ఆదివారం వ‌రుదు క‌ళ్యాణి మీడియాతో మాట్లాడారు. మా వైసీపీ కార్యక‌ర్త‌లు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌ర‌న్నారు.మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తామ‌ని…

    Continue Reading

  • అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

    అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

    మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించాలి అమ‌రావ‌తి : అంగన్వాడీ టీచ‌ర్లు మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించాల‌ని సూచించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో, ICDS ప్రాజెక్ట్ పరిధిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత సమర్థవంతంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. పిల్లలు,…

    Continue Reading

  • శ్రీ‌వారి భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యానికి రావాలి

    శ్రీ‌వారి భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యానికి రావాలి

    కీల‌క సూచ‌న‌లు చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : ఈనెల 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎలాంటి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. ఇప్ప‌టికే గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం తొలిసారి టీటీడీ ఆధ్వ‌ర్యంలో టోకెన్లను జారీ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.…

    Continue Reading

  • ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప‌దోన్న‌తి

    ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప‌దోన్న‌తి

    కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ప‌నితీరు ఆధారంగా పలువురు ఐఏఎస్ ల‌కు ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు శ‌నివారం జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇదిలా ఉండ‌గా 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను సూపర్ టైమ్ స్కేల్‌ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) క్యాడర్‌కు…

    Continue Reading

  • బీజేపీ వ‌చ్చాక దేశంలో మైనార్టీల‌పై దాడులు

    బీజేపీ వ‌చ్చాక దేశంలో మైనార్టీల‌పై దాడులు

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సీఎం స్టాలిన్ చెన్నై : త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు పెరుగుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రధానమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినప్పటికీ కొన్ని మితవాద హింసాత్మక గ్రూపులు మైనారిటీలపై దాడి చేస్తున్నాయని ఆరోపించ‌చారు. ఇది దేశానికి ఆందోళనకరమైన సందేశాన్ని పంపుతుందని అన్నారు. జబల్పూర్, రాయ్‌పూర్‌లలో మైనారిటీలపై…

    Continue Reading

  • హిందువుల హ‌త్య‌ల‌ను ఖండించిన ఖ‌ర్గే

    హిందువుల హ‌త్య‌ల‌ను ఖండించిన ఖ‌ర్గే

    అత్యంత దారుణ‌మ‌న్న ఏఐసీసీ చీఫ్ ఢిల్లీ : బంగ్లాదేశ్ రాజకీయాలలో హిందువుల హత్యలను ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖర్గే ఖండించారు .తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి బాగా ఆలోచించి చేసిన కుట్రగా పేర్కొన్నారు. రాహుల్ జీ ‘ఓట్ల దొంగతనం’ ఆధారాలను దేశం ముందు పదే పదే వాస్తవాలు, ఉదాహరణలతో సమర్పించారని తెలిపారు. శ‌నివారం ఢిల్లీలో జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గత 11 సంవత్సరాలుగా,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports