Author: VijayaBhaskar

  • సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట‌పై ఛార్జిషీట్

    సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట‌పై ఛార్జిషీట్

    23 మందిపై కేసు న‌మోదు చేశామ‌న్న సీపీ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని సంధ్య థియేట‌ర్ లో పుష్ప మూవీ విడుద‌ల సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు ద‌ర్యాప్తు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఛార్జిషీట్ కోర్టుకు స‌మ‌ర్పించారు. కేసు వివ‌రాలు వెల్ల‌డించారు శ‌నివారం సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. మొత్తం 23 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన‌ట్లు తెలిపారు. వీరిలో 14 మందిని అరెస్టు చేయగా, ముందస్తు బెయిల్ పొందిన తొమ్మిది…

    Continue Reading

  • ఆ ప్రాంతాల‌న్నీ య‌ధావిధిగానే : సీఎం

    ఆ ప్రాంతాల‌న్నీ య‌ధావిధిగానే : సీఎం

    ప్రాథ‌మిక నోటిఫికేష‌న్ మేర‌కు య‌ధావిధిగానే అమ‌రావ‌తి : జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ‌నివారం సచివాల‌యంంలో స‌మీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల అయింది. అభ్యంతరాల గడువు నేటితో ముగుస్తున్నందున వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సమీక్షించిన తర్వాత డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయ‌నున్నారు.…

    Continue Reading

  • కేటీఆర్ కామెంట్స్ పై దానం ఆగ్ర‌హం

    కేటీఆర్ కామెంట్స్ పై దానం ఆగ్ర‌హం

    సీఎంపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు త‌గ‌దు హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. పూర్తిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, ఏక వచనంతో సంబోధించడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్…

    Continue Reading

  • మ‌రిన్ని ఎగ్జిబిష‌న్స్ ను నిర్వ‌హించాలి

    మ‌రిన్ని ఎగ్జిబిష‌న్స్ ను నిర్వ‌హించాలి

    స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి : రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జ్యూయెల్స్ ఎగ్జిబిష‌న్ల‌ను నిర్వహించాల్సిన అవస‌రం ఉంద‌న్నారు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరంలోని జీకే గార్డెన్స్ వేదికగా నిర్వహించిన పాన్ ఇండియా జ్యూవెల్స్ ఎగ్జిబిషన్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ, ఆధునిక ఆభరణాల ప్రదర్శనను సందర్శించారు. ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియ చేశారు.…

    Continue Reading

  • లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో నో కాంప్ర‌మైజ్ : సీఎం

    లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో నో కాంప్ర‌మైజ్ : సీఎం

    రౌడీయిజం చేస్తే తోలు వ‌లుస్తామ‌ని వార్నింగ్ తిరుప‌తి : రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని అన్నారు. సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రౌడీయిజం చేసే వారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం హయాంలో…

    Continue Reading

  • ఏపీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు : చంద్ర‌బాబు

    ఏపీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు : చంద్ర‌బాబు

    ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం గొప్ప‌ది తిరుప‌తి : ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. త్వరలోనే ఏపీ నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నాం అన్నారు. టెలికాం సంస్కరణలతో కనెక్టివిటీ పెరిగింద‌ని చెప్పారు. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎయిరో స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్…

    Continue Reading

  • కండ‌ల వీరుడి పుట్టిన రోజు రేపే

    కండ‌ల వీరుడి పుట్టిన రోజు రేపే

    బాలీవుడ్ లో జ‌నాద‌ర‌ణ క‌లిగిన న‌టుడు ముంబై : బాలీవుడ్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన న‌టుడు స‌ల్మాన్ ఖాన్ పుట్టిన రోజు డిసెంబ‌ర్ 27. త‌ను 60 ఏళ్ల లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సంద‌ర్బంగా త‌న గురించి కొంత ప‌రిచ‌యం మాత్ర‌మే. 1989లో ఎంట్రీ ఇచ్చాడు సినీ రంగంలోకి . విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో న‌టించాడు. త‌న‌కంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ యాక్ట‌ర్ గా కొన‌సాగుతున్నాడు. త‌ను ఇప్ప‌టి…

    Continue Reading

  • ఛీ ఛీ రేవంత్ రెడ్డీ ఇదేం భాష : కేటీఆర్

    ఛీ ఛీ రేవంత్ రెడ్డీ ఇదేం భాష : కేటీఆర్

    బ‌య‌ట‌కు వ‌స్తే త‌న్నాల‌ని ఉందంటూ కామెంట్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేశారు. శుక్ర‌వారం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి ఇవాళ తెలంగాణ భ‌వ‌న్ లో కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్ర‌సంగించారు. బుద్ది ఉన్న ఏ సీఎం ఇలాంటి…

    Continue Reading

  • 2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్

    2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్

    సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తిరుప‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇండియా సూప‌ర్ ప‌వ‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. తిరుప‌తిలో శుక్ర‌వారం భార‌తీయ విజ్ఞాన్ స‌మ్మేళ‌నాన్ని ప్రారంభించి ప్ర‌సంగించారు. భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు… మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందని కొనియాడారు. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు.…

    Continue Reading

  • ర‌ద్దీ ఎఫెక్ట్ శ్రీ‌వాణి టికెట్ల జారీ ర‌ద్దు

    ర‌ద్దీ ఎఫెక్ట్ శ్రీ‌వాణి టికెట్ల జారీ ర‌ద్దు

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఈవో సింఘాల్ తిరుమ‌ల : వ‌రుస సెల‌వులు రావ‌డంతో తిరుమ‌లకు పోటెత్తారు భ‌క్త బాంధ‌వులు. దీంతో ఎక్క‌డ చూసినా కిట కిట లాడుడుతోంది తిరుప‌తి, తిరుమ‌ల. దీంతో ముంద‌స్తుగా ఏర్పాటు చేసిన శ్రీ‌వాణి టికెట్ల జారీ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది టీటీడీ. ఈ మేర‌కు సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్. ఇందులో భాగంగా ర‌ద్దీని పుర‌స్క‌రించుకుని మూడు రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports