Author: VijayaBhaskar
-

వరంగల్‌కు ‘టెక్స్‌టైల్ హబ్’ తో పూర్వ వైభవం
మెగా టెక్స్‌టైల్ పార్క్ సందర్శించిన కేటీఆర్ వరంగల్ జిల్లా : వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను (KMTP) సందర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు అన్నారు. ఒకనాడు వరంగల్ జిల్లా, ఓరుగల్లు జిల్లా అంటేనే అజంజాహీ మిల్లుకు, ఇక్కడ పండే బ్రహ్మాండమైన…
-

డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు
జనవరి 2 నుండి 8వ తేది వరకు SED, శ్రీవాణి దర్శన టికెట్ల జారీ తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300…
-

కార్మికులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కార్
నిప్పులు చెరిగిన జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని మరోసారి బయటపెట్టుకుందంటూ మండిపడ్డారు. హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. మొత్తం 129 మంది తాము రిటైర్ అయి తమ పిల్లలు, కావాల్సిన వారికి ఉద్యోగం ఇప్పించాలనుకున్న కార్మికుల ఆశల పై ప్రభుత్వం నీళ్లు చల్లిందంటూ ఆగ్రహం…
-
కేసీఆర్ వల్లే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు
ఏర్పాటైందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లా : కేసీఆర్ వల్లనే వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్ధం అయిందని, కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, బాధ పడేది లేదు భయపడేది అంత కన్నా లేదన్నారు. పరిపాలన చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఉద్యమంలో…
-

ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చంపేశారా..?
పాకిస్తాన్ వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు పాకిస్తాన్ : పాకిస్తాన్ లో మరోసారి అంతర్యుద్దం మొదలయ్యేలా ఉంది. ఆ దేశానికి చెందిన ప్రధానమంత్రి, ఒకప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను జైలులోనే చంపేశారా. అవుననే అంటున్నారు ఆయనకు చెందిన కుటుంబ సభ్యులు. తన సోదరీమణులు జైలు బయట ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వివిధ కేసులకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ గత 2023వ సంవత్సరం…
-

ఎయిరో స్పేస్ సెంటర్ తో భారీగా ఉద్యోగాలు
ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఎయిరో స్పేస్ సెంటర్ ఏర్పాటు కావడం వల్ల భారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సాఫ్రన్ కంపెనీ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.పెట్టుబడులను ఆహ్వానించడం, పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంభిస్తోందని అన్నారు. తెలంగాణ…
-

జగన్ రెడ్డి కామెంట్స్ బక్వాస్ : అచ్చెన్నాయుడు
ప్రజలు మాజీ సీఎంను నమ్మరంటూ షాకింగ్ కామెంట్స్ అమరావతి : రైతులను నట్టేటా ముంచిన ఘన చరిత్ర మాజీ సీఎం జగన్ రెడ్డికి ఉందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సిడ్బీ రూ.1000 కోట్లకు మౌలిక అనుమతి ఇచ్చినా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం రుణ పరిమితుల ధృవీకరణ, అలాగే ఆర్టికల్ 293(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందక పోవడంతో రుణం విడుదల కాలేదని పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బోరోయింగ్…
-

రైతుల కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమం
ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హైదరాబాద్ : రైతుల కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఇవాళ జరిగిన ‘రైతునేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కేంద్రం తీసుకొచ్చిన “విత్తన బిల్లు 2025” ముసాయిదాను రైతులకు క్లుప్తంగా వివరించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి రాత పూర్వకంగా అభిప్రాయాలు…
-

తెలంగాణ కేబినెట్ కీలక తీర్మాణాలు
సీఎం అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు సీఎం. సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచడానికి 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 2 వేల మెగావాట్ల…
-

మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థికి అభినందన
ప్రశంసించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అమరావతి : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీ కనక పుట్లమ్మను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్ నగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న కనక పుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. ఉండవల్లి నివాసానికి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











