Author: VijayaBhaskar
-

బాబర్ ఆజమ్ కు భారీ జరిమానా
ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన రావల్పిండి : పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కు బిగ్ షాక్ తగిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను తనకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ జోడించ బడింది. ఇది 24 నెలల కాలంలో బాబర్ చేసిన తొలి నేరంగా మారింది. పాకిస్తాన్‌కు చెందిన బాబర్ అజామ్ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడవ…
-

విద్యతోనే వికాసం అలవడుతుంది : గొట్టిపాటి
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ అమరావతి : అన్నింటి కంటే విద్య గొప్పదని, దానిని పొందితే ఎక్కడైనా వెళ్లి బతక వచ్చని అన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యతోనే వికాసం అలవడుతుందని, జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఈ బాల్యమేనని, దీనిని సక్రమంగా వినియోగించు కోవాలని సూచించారు విద్యార్థులకు. మంగళవారం జె.పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని పీఎస్‌ఎన్ సీసీ జెడ్పీ పాఠశాలలో 110 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అంద జేశారు మంత్రి…
-

నాలెడ్జ్ హబ్ గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ
కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తో కీలక ఒప్పందం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భవిష్యత్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. మంగళవారం సీఎం సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో ప్రముఖ డిజిటల్ విశ్వ విద్యాలయంగా…
-

రేపటి నుంచి అన్నదాత సుఖీభవ
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి : అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 19న రెండో విడత నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి , డైరెక్టర్, 26 జిల్లాల జేడీలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు అదేరోజు విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి రైతుల ఖాతాల్లో…
-

హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు
వెల్లడించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. నగరంలో ఎలా అనువుగా ఉంటే అలా కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు. డెడ్ ఎండ్ కాలనీ అయితే ఆ మర్గాన్ని కబ్జా చేసేయడం, పాత లే ఔట్‌లలో హద్దులు చెరిపేసి పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను అడ్డంగా రాళ్లు పాతడం చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో.ఆఖరుకు ఆలయాలకు ఉద్దేశించిన స్థలాలు, పుణ్య స్నానాలు ఆచరించడానికి ఉద్దేశించిన కోనేరును కూడా…
-

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
రాబోయే కాలం మనదేనన్న ఈటల రాజేందర్ హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని , పని చేసుకుంటూ పోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓడి పోవడం, డిపాజిట్ రాక పోవడం పట్ల స్పందించారు. తెలంగాణ వచ్చిన తరువాత 9 ఉప ఎన్నికలు జరిగితే 7 సార్లు అధికార పార్టీనే గెలిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో హస్తం…
-

బీసీల హక్కుల కోసం పోరాటానికి సిద్దం
ప్రకటించిన బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ అమరావతి : ఏపీలో బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. మంగళగిరిలో నిర్వహించిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ప్రతి కులానికి వారి సంస్కృతిని, గౌరవాన్ని ప్రతిబింబించేలా ఆత్మగౌరవ భవనాలు, సాంస్కృతిక భవనాలు, మన యువతకు ఉపాధినిచ్చే నైపుణ్య శిక్షణా కేంద్రాలు ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నిర్మించి ఇవ్వాలని…
-

పేరెంట్స్ ను పట్టించుకోక పోతే తాట తీస్తాం
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి సీతక్క ములుగు జిల్లా : రాష్ట్ర గిరిజనాభివృద్ది, స్త్రీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తల్లిదండ్రుల గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోజు రోజుకు ఆస్తులను పోగేసు కోవడంపై చూపించిన శ్రద్ద వారిని కన్న తల్లిదండ్రులపై పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అందుకే తమ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎవరైతే…
-

విశాఖ ఉక్కు పరిశ్రమ మోదీ జేబు సంస్థనా..?
ఏపీ కూటమి సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ షర్మిల విజయవాడ : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థనా..? లేక మోడీ బినామీ కంపెనీనా..? ఎంత ఉత్పత్తికి అంతే వేతనం ఏంటి ? ఉత్పత్తి లేదని నింద కార్మికుల మీద మోపుతారా ? ఏకంగా బహిరంగ సర్క్యులర్ ఇస్తారా ? దేశంలో భారతీయ కార్మిక చట్టమే ఉందా లేక మోడీ…
-

బీహార్ లో ఓట్ల చోరీతోనే గెలుపొందారు
మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఓట్ చోరి ఏ విధంగా జరుగుతుందో రాహుల్ గాంధీ నిరూపించారని, ఇదే బీహార్ లో బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి మరోసారి మోసానికి పాల్పడ్డాయని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఎన్నికల కమిషన్ దానిని ఎందుకు చూపెట్టలేక పోయిందంటూ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా ఓట్లు తొలగించి చోరికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











