Author: VijayaBhaskar

  • 2 రోజుల క‌స్ట‌డీకి వ్యాపార‌వేత్త స‌మీర్ మోడీ

    2 రోజుల క‌స్ట‌డీకి వ్యాపార‌వేత్త స‌మీర్ మోడీ

    ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న ఖాకీలు న్యూఢిల్లీ : ప్ర‌ముఖ భార‌తీయ వ్యాపార‌వేత్త స‌మీర్ కె మోడీకి బిగ్ షాక్ త‌గిలింది. అత్యాచారం చేశాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేయ‌డంతో త‌న‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీలో పోలీసులు. అనంత‌రం స‌మీర్ మోడీని కోర్టులో హాజ‌రు ప‌రిచారు. విచార‌ణ చేప‌ట్టిన అనంత‌రం కోర్టు వ్యాపార‌వేత్త‌కు 2 రోజుల పాటు విచార‌ణ నిమిత్తం క‌స్ట‌డీకి ఛాన్స్ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో బాధితురాలిపై నిందితుడు దాఖలు…

    Continue Reading

  • రైత‌న్న‌ల‌కు భ‌రోసా కూట‌మి స‌ర్కార్ ఆస‌రా

    రైత‌న్న‌ల‌కు భ‌రోసా కూట‌మి స‌ర్కార్ ఆస‌రా

    ఉల్లిగ‌డ్డ రైతుల‌ను ఆదుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఆంధ‌ప్ర‌దేశ్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అసెంబ్లీ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా రాష్ట్రంలో గ‌త కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉల్లి రైతులు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రాక పోవ‌డంతో క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. త‌మ‌ను ఆదుకోవాల‌ని కోరుతూ ఆందోళ‌న కూడా చేప‌ట్టారు. రాష్ట్రంలో అత్య‌ధికంగా ఉల్లిగ‌డ్డ‌ల‌ను సాగు చేశారు క‌ర్నూల్ జిల్లా రైతాంగం.…

    Continue Reading

  • ఆస్కార్ బ‌రిలో జాన్వీ క‌పూర్ సినిమా

    ఆస్కార్ బ‌రిలో జాన్వీ క‌పూర్ సినిమా

    భార‌త దేశం నుంచి ఏకైక చిత్రం ఎంపిక ముంబై : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ ముఖ్య భూమిక పాత్ర పోషించిన చిత్రం హోమ్ బౌండ్ . త‌న న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. భారత దేశం నుంచి ఏకైక సినిమాగా ఆస్కార్ 2026 అవార్డు రేసులో నిలిచింది. ఈ విష‌యాన్ని జ్యూరీ చైర్ ప‌ర్స‌న్ చంద్ర‌. ఏక‌గ్రీవంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు సింగ‌పూర్ వేదిక‌గా. ఇదిలా ఉండ‌గా హోమ్ బౌండ్ చిత్రం ఎంపిక…

    Continue Reading

  • ట్రంప్ సంచ‌ల‌నం భార‌తీయుల‌కు మంగ‌ళం

    ట్రంప్ సంచ‌ల‌నం భార‌తీయుల‌కు మంగ‌ళం

    హెచ్ 1 బి వీసా రుసుము భారీగా పెంపుతో షాక్ అమెరికా : ఫ‌స్ట్ అమెరికా ఆ త‌ర్వాతే ఏ దేశ‌మైనా, ఎవ‌రైనా స‌రే అని అమెరికా ఎన్నిక‌ల సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌ద‌విలో కొలువు తీరాక రోజుకో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటూ విదేశీయుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికాలో ఎక్కువ‌గా ఉద్యోగాలు, ప‌నులు చేసే వారిలో మొద‌ట భార‌తీయులు ఉండ‌గా ఆ త‌ర్వాతి స్థానంలో…

    Continue Reading

  • సంజూ శాంస‌న్ సూప‌ర్ ఇండియా జోర్దార్

    సంజూ శాంస‌న్ సూప‌ర్ ఇండియా జోర్దార్

    21 ప‌రుగుల తేడాతో ఓమ‌న్ ప‌రాజ‌యం దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీలో భాగంగా అబుదాబి వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో టీమిండియా మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. జ‌ట్టుకు వ‌రుస‌గా ఇది మూడో గెలుపు . కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 188 ర‌న్స్ చేసింది. సంజూ శాంస‌న్ 56 ర‌న్స్ చేయ‌గా, జితేష్ శ‌ర్మ‌, ప‌టేల్, తిల‌క్…

    Continue Reading

  • కాంగ్రెస్ లో క‌విత‌ చేరితే అడ్డుకుంటా

    కాంగ్రెస్ లో క‌విత‌ చేరితే అడ్డుకుంటా

    బీఆర్ఎస్ ను కాపాడుతున్న కిష‌న్ రెడ్డి ఢిల్లీ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పై స్పందించారు. ఆమె గ‌నుక కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తా అంటే అడ్డుకుని తీరుతాన‌ని ప్ర‌క‌టించారు. ఢిల్లీ టూర్ లో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు. రెండు గంటలపాటు మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు సీబీఐ దర్యాప్తుని కేటీఆర్ ఆపుతున్నార‌ని, ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తున్నార‌ని…

    Continue Reading

  • మ‌మ్మ‌ల్ని చంపాల‌ని చూస్తున్నారు : ఇమ్రాన్ ఖాన్

    మ‌మ్మ‌ల్ని చంపాల‌ని చూస్తున్నారు : ఇమ్రాన్ ఖాన్

    ఆర్మీ చీఫ్ మునీర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు పాకిస్తాన్ : పాకిస్తాన్ దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి , మాజీ క్రికెట్ జ‌ట్టు స్కిప్ప‌ర్ ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశ ఆర్మీ చీఫ్ గా ఉన్న అసిఫ్ మునీర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌తో పాటు త‌న భార్య మ‌ధ్య పొర‌పొచ్చాలు సృష్టించి ప‌బ్బం గ‌డుపుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వాపోయారు. భార్య‌భ‌ర్త‌ల‌ను తీవ్రంగా మాన‌సికంగా చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా…

    Continue Reading

  • పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణ

    పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణ

    దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్ల‌డి హైద‌రాబాద్ : పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణ‌ను మార్చాల‌ని అన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌. పనులను వేగవంతం చేయాలని, దశ I పూర్తయిన చోట వెంటనే రెండవ దశను ప్రారంభించాలని, మెరుగైన సమన్వయం కోసం టీజీఎఫ్‌డీసీ, టీజీఐటీడీసీ చేపట్టిన ప్రాజెక్టులను అవగాహన ఒప్పందాల ద్వారా ముందుకు తీసుకు వెళ్లాల‌ని ఆదేశించారు. తెలంగాణను పర్యావరణ పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం స్పష్టమైన దృక్పథంతో పని చేస్తోందని…

    Continue Reading

  • ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజ స్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు . ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో…

    Continue Reading

  • బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈవో దిశా నిర్దేశం

    బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈవో దిశా నిర్దేశం

    భ‌క్తుల సౌక‌ర్యాల‌కు ఇబ్బంది రాకూడ‌దు తిరుమ‌ల : తిరుమల పవిత్రతను కాపాడటం, సాధారణ భక్తులకు ఇబ్బంది లేని దర్శనం కల్పించడం అనేది సీఎం చంద్ర‌బాబు క‌ల అని దానిని తుచ త‌ప్ప‌కుండా ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించాల‌ని స్ప‌ష్టం చేశారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. రాబోయే వార్షిక బ్రహ్మోత్సవాల నుండి ప్రత్యేక దృష్టి సారించి దానిని సాధించాలని స్ప‌ష్టం చేశారు. టీటీడీకి చెందిన వివిధ విభాగాల అధిపతులు, జిల్లా పరిపాలన, పోలీసులు, టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports