Author: VijayaBhaskar

  • యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి

    యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి

    వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచ‌ల‌న కామెంట్స్ తిరుప‌తి : ఆంధ్రప్రదేశ్‌లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్‌ 2025 సీజన్‌లో ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, వెంటనే తగినంత యూరియా సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో యూరియా అవసరం సుమారు 39 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని, అయితే అందుబాటులో ఉన్న నిల్వలు సరిపోవడం లేదని పేర్కొన్నారు.…

    Continue Reading

  • ఖైర‌తాబాద్ గణేశుడిని ద‌ర్శించుకున్న సీఎం

    ఖైర‌తాబాద్ గణేశుడిని ద‌ర్శించుకున్న సీఎం

    టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, మేయ‌ర్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వినాయ‌కుల విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం కొన‌సాగుతూనే ఉంది. భారీ ఎత్తున గ‌ణేశుల‌ను ప్ర‌తిష్టించారు. తెలంగాణ స‌ర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఆయా వినాయ‌క మండ‌పాల‌కు నిమ‌జ్జ‌నం చేసేంత వ‌ర‌కు ఉచితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అతి పెద్ద గ‌ణ‌నాథుడిని ప్ర‌తిష్టించారు ఖైర‌తాబాద్ లో. ఇది గ‌త కొన్నేళ్లుగా కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఈసారి…

    Continue Reading

  • హ‌రీశ్ రావు రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్

    హ‌రీశ్ రావు రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నిరంజ‌న్ రెడ్డి హైద‌రాబాద్ : శ్రీ మ‌ద్విరాట్ పోతులూరి వీర బ్ర‌హ్మేంద్ర స్వామికి సిద్ద‌ప్ప ఎలాగో మాజీ సీఎం కేసీఆర్ కు త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క‌మైన వ్య‌క్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి. బీఆర్ఎస్‌కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు అని, ఆయనను బలహీన పరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా అని ప్ర‌శ్నించారు. జల దృశ్యంలో దిమ్మె కట్టించిందే హరీష్ రావు అన్నారు.…

    Continue Reading

  • యూరియా కొర‌త‌పై భ‌గ్గుమ‌న్న రైత‌న్న‌లు

    యూరియా కొర‌త‌పై భ‌గ్గుమ‌న్న రైత‌న్న‌లు

    రాష్ట్ర వ్యాప్తంగా ఆగ‌ని ఆందోళ‌న‌లు హైద‌రాబాద్ : రాష్ట్రంలో యూరియా కొర‌త వేధిస్తోంది. భారీ ఎత్తున రైతులు రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. అయినా స‌ర్కార్ చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌వంటూ ఆందోళ‌న బాట ప‌ట్టారు. తీవ్ర కొర‌త ఉంద‌ని, స‌కాలంలో అంద‌క పోవ‌డంతో సాగు చేసిన పంట‌లు చేతికి రాకుండా పోతాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అంత‌టా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అనేక జిల్లాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయాలు, ఎరువుల దుకాణాల…

    Continue Reading

  • చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ వేగంగా జ‌ర‌గాలి

    చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ వేగంగా జ‌ర‌గాలి

    ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు వేగంగా జ‌ర‌గాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్పష్టం చేశారు. మొద‌ట విడ‌త చేపట్టిన‌ 6 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ త్వ‌ర‌గా పూర్తి కావాల‌న్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ‌కుంట‌, పాత‌బ‌స్తీలోని బ‌మృక్‌నుద్దౌలా చెరువుల‌ను సంద‌ర్శించారు. సున్నం చెరువును ప‌రిశీలించారు. అలాగే నార్సింగ్ వ‌ద్ద సీఎస్ ఆర్ (సామాజిక బాధ్య‌త) లో భాగంగా త‌త్వ రియ‌ల్ ఎస్టేట్‌ సంస్థ చేప‌ట్టిన ముష్కి…

    Continue Reading

  • భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : టీటీడీ

    భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : టీటీడీ

    త‌న‌ను మోస‌గించార‌ని భ‌క్తురాలి ఫిర్యాదు తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయ మాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించింది. అభిమన్యు…

    Continue Reading

  • వ‌ర‌సిద్ది వినాయ‌కుడికి పట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ

    వ‌ర‌సిద్ది వినాయ‌కుడికి పట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ

    టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు దంప‌తులు తిరుప‌తి : తిరుప‌తిలోని కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి తిరు కల్యాణం సంద‌ర్భంగా టిటిడి త‌ర‌ఫున‌ పట్టు వస్త్రాలు అంద‌జేశారు. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి చైర్మెన్ కు ఆల‌య ఈవో…

    Continue Reading

  • శ్రీవారి సేవా ట్రైనర్స్, గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్ల‌కు నూత‌న సాఫ్ట్‌వేర్

    శ్రీవారి సేవా ట్రైనర్స్, గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్ల‌కు నూత‌న సాఫ్ట్‌వేర్

    పార‌ద‌ర్శ‌కంగా తిరుమ‌లలో బిగ్, జనతా క్యాంటీన్లు కేటాయింపుతిరుమ‌ల ఫ తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్ధం విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లు, ట్రైనర్స్‌తో నిరంత‌ర‌ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు, ఇందుకోసం నూత‌న సాఫ్ట్‌వేర్ రూపొందించిన‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్‌నాయుడు చెప్పారు. అదే విధంగా తిరుమ‌ల‌లో పార‌ద‌ర్శ‌కంగా బిగ్, జనతా క్యాంటీన్లు కేటాయించిన‌ట్లు ఛైర్మ‌న్ తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్, ఈవో జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి, సివిఎస్వో ముర‌ళీకృష్ణ‌తో…

    Continue Reading

  • 365 రోజుల్లో 450 పైగా ఉత్సవాలు

    365 రోజుల్లో 450 పైగా ఉత్సవాలు

    ఉత్సవాల దేవునికి ఉత్సవాలే ఉత్సవాలు తిరుమల : స్మరణా త్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్‌ అని స్వామిని తలంచిన అన్ని పాపాలు హరించ బడుతాయి, కోరికలు ఈరేడుతాయి, ముక్తి సంప్రాప్తిస్తుంది అన్నది శ్రీవారి భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తజన ప్రియుడు, ఆశ్రిత కల్పతరువు, కోరిన వరాలిచ్చే కోనేటి రాయుడైన శ్రీ వేంకటేశుడు వెలసివున్న తిరుమల దివ్య క్షేత్రంలో అన్నీ అద్భుతాలే. నిత్య కల్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధి గాంచిన వేంకటాచలంలో ప్రతిరోజూ ఉత్సవమే.…

    Continue Reading

  • కవిత ఎపిసోడ్ ఓ పెద్ద కుటుంబ‌ డ్రామా

    కవిత ఎపిసోడ్ ఓ పెద్ద కుటుంబ‌ డ్రామా

    తాజాగా ఎమ్మెల్సీ క‌విత చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు మంత్రి సీత‌క్క‌. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్..తన కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా అని ప్ర‌శ్నించారు. బుధ‌వారం సీత‌క్క మీడియాతో మాట్లాడారు. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేడా అని ఎద్దేవా చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం అవినీతి బయట పడేసరికి ఈ గొడవలను తెరమీదకు తీసుకు వ‌చ్చారంటూ మండిప‌డ్డారు. అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports