తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం
పంపిణీ చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తమ సర్కార్ పేదలకు సన్న బియ్యం (సోనామసూరి) పంపిణీ…










