కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే ఎస్ఎల్బీసీకి అన్యాయం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను ఏకి పారేశారు. ఓ వైపు…










