తుపాను కారణంగా రూ. 20 వేల కోట్ల నష్టం
ఆవేదన వ్యక్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అమరావతి : రాష్ట్రంలో మొంథా తుపాను దెబ్బకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. 20 లక్షల హెక్టార్లకు పైగా…










