శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో హోమం
శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం శ్రీ సుబ్రమణ్య స్వామి వారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు…










