పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే పర్మిషన్
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, యువత తమ సొంతూర్లో చిన్న, మధ్య తరహా పరిశమ్రల…
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, యువత తమ సొంతూర్లో చిన్న, మధ్య తరహా పరిశమ్రల…
ఇప్పటి వరకు 110 మంది చని పోయారు హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకులాలలో పిల్లలు చని పోతున్నా సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సీనియర్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్…
ఏపీ సర్కార్ ఆదుకోవడంలో వైఫల్యం విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా…
పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు కర్నూలు జిల్లా : కావేరీ బస్సు దుర్ఘటనకు సంబంధించి విచారణలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. బైక్పై శంకర్తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామి. తనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.బైక్ను వి…
మాజీ మంత్రి కడియం శ్రీహరి కామెంట్స్ వరంగల్ జిల్లా : మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ , ఎన్నడూ గూండాయిజం చేయలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కబ్జాలకు పాల్పడలేదని, బెదిరించ…
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : జోర్డాన్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 12 మంది వలస కార్మికులకు ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి వల్ల విముక్తి లభించింది. మాజీ సీఎం…
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విజయవాడ : ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారు.. హైడ్రా ఏం చేస్తుందనే విషయమై ఇప్పుడు అందరిలో…
పిలుపునిచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. జూన్ 2 నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు…
శ్రీవారు తమ భక్తులకు స్వయంగా పంపే ప్రసాదం తిరుమల : వేంకటేశ్వర స్వామివారి అనాది కాలప రంపరగా కొనసాగుతున్న వైష్ణవ సాంప్రదాయాల్లో ఒకటైన అప్పపడి నివేదన విశిష్టమైన ఆచారం. భక్తుల పట్ల తమ అపార కరుణను ప్రతిఫలింపజేస్తూ శ్రీవారు…
నవంబర్ 5 వరకు శ్రీకాకుళం, అల్లూరి , అనకాపల్లి జిల్లాలలో తిరుపతి : టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుండి నవంబర్ 5 వరకు శ్రీకాకుళం జిల్లాలో 2 ప్రాంతాలలో, అల్లూరి సీతారామ రాజు…