రైతు కష్టం తమ కోసం కాదు లోకం కోసం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి వ్యవసాయ రంగ పితామహుడిగా పేరు పొందిన స్వామి నాథన్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.…










