Saturday, 17 October 2026

VijayaBhaskar

News

ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశం అమ‌రావ‌తి : ఏపీకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ శాఖ . ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది అల్పపీడనం…

News

ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కరెప్షన్ కమిటీ

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క‌ర‌ప్ష‌న్ క‌మిటీ అంటూ మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ పేరు…

News

ఉప ఎన్నికల కోసం ప‌రిశీల‌కుల నియామ‌కం

ప్ర‌క‌టించిన భార‌త ఎన్నిక‌ల సంఘం హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం పరిశీలకులను నియమించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేర‌కు అధికారికంగా మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక…

News

ఈగల్- శక్తి బృందాలతో ఆదర్శంగా ఏపీ పోలీస్

ప్ర‌శంస‌లు కురిపించిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అప్పుడే సంక్షేమం అందరికీ అందుతుందని అన్నారు. ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. అప్పుడే కుటుంబంలో,…

News

గన్ లాక్కొని ట్రిగ్గర్ నొక్కడంతోనే కాల్పులు

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లాలోని రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పలు వివరాలను వెల్లడించారు. ఆసిఫ్ అనే యువకుడిని…

News

పేద‌ల పాలిట శాపంగా మారిన స‌ర్కార్

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియ‌స్ అయ్యారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. వ‌సూళ్ల‌కు కేరాఫ్ గా మారింద‌ని, ఏ ఒక్క వ‌ర్గం ఇప్పుడు ఆశించిన మేర సంతోషంగా లేర‌న్నారు. సీఎం…

News

పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం స్వ‌ర్గ‌ధామం

సిడ్నీ వేదిక‌గా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సిడ్నీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ ధామం అని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు.…

DEVOTIONAL

చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మిని ద‌ర్శించుకున్న హ‌రీశ్ రావు

దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అంద‌రికీ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్ : దీపావళి సందర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్ లోని చార్మినార్ వ‌ద్ద ఉన్న‌ భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంత‌రం…

ENTERTAINMENT

మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు పోస్ట‌ర్ రిలీజ్

వ‌చ్చే ఏడాది 2026 సంక్రాంతికి విడుద‌ల హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు. ఇప్ప‌టికే రిలీజ్…

News

ప్రమోద్‌ కుటుంబానికి అండగా ఉంటాం

నిజామాబాద్‌ కాల్పులపై డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై స్పందించారు. వాహ‌నం చోరీ చేస్తున్న స‌మ‌యంలో…