నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
పునరుద్దరణ పనుల పురోగతిపై రంగనాథ్ ఆరా హైదరాబాద్ : అమీర్ పేటలో ఆకస్మికంగా తనిఖీ చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. నాలాలను ఆయన పరిశీలించారు. పూడుకు పోయిన నాలాలను ఇదే మాదిరి తెరిస్తే చాలా వరకు వరద…










