Category: ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

  • హాలీవుడ్ ను త‌ల‌ద‌న్నేలా హైద‌రాబాద్ ను చేస్తాం

    హాలీవుడ్ ను త‌ల‌ద‌న్నేలా హైద‌రాబాద్ ను చేస్తాం

    ప్ర‌క‌టించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పెంచిన రేట్ల ధ‌ర‌ల్లో 20 శాతం సినీ కార్మికుల‌కు ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు. లేక‌పోతే జీవోలు జారీ చేసే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. కార్మికుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని అన్నారు. యూసుఫ్ గూడ‌లో సీఎంను స‌న్మానించారు సినీ కార్మికులు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశారు. హైదరాబాద్‌ను హాలీవుడ్‌తో సమానంగా ప్రపంచ స్థాయి చలనచిత్ర కేంద్రంగా అభివృద్ధి చేస్తామని…

    Continue Reading

  • చిరంజీవి వ్య‌క్తిత్వానికి భంగం క‌లిగిస్తే జాగ్ర‌త్త‌

    చిరంజీవి వ్య‌క్తిత్వానికి భంగం క‌లిగిస్తే జాగ్ర‌త్త‌

    హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు కీల‌క ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : న‌టుడు చిరంజీవికి సంబంధించి వ్య‌క్తిత్వ హ‌క్కుల‌కు భంగం క‌లిగించేలా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు. ఈ మేర‌కు మ‌ధ్యంత‌ర నిషేధాజ్ఞ‌లు జారీ చేసింది. ఈ మేర‌కు సెప్టెంబర్ 26న I.A. No.6275 of 2025లో O.S.No.441 of 2025లో ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. చిరంజీవి పేరు, ఇమేజ్, వాయిస్, ఇత‌ర గుర్తించ దగిన లక్షణాలను అనధికారికంగా వాణిజ్య పరంగా ఉపయోగించడంతో సహా…

    Continue Reading

  • మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు పోస్ట‌ర్ రిలీజ్

    మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు పోస్ట‌ర్ రిలీజ్

    వ‌చ్చే ఏడాది 2026 సంక్రాంతికి విడుద‌ల హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి. ప్రేక్ష‌కుల‌ను, మెగా అభిమానుల‌ను మైమ‌రిచి పోయేలా చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా దీపావ‌ళి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని సినిమా పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించారు. కీల‌క అప్ డేట్ ఇచ్చారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. వ‌చ్చే…

    Continue Reading

  • శ్రీ‌రామ న‌వ‌మి రోజు ‘పెద్ది’ రిలీజ్ : బుచ్చిబాబు

    శ్రీ‌రామ న‌వ‌మి రోజు ‘పెద్ది’ రిలీజ్ : బుచ్చిబాబు

    కీల‌క అప్ డేట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క అప్ డేట్ ఇచ్చారు. ఈ మేర‌కు త‌ను తీస్తున్న పెద్ది మూవీ గురించి ప్ర‌స్తావించారు. దీపావ‌ళి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో పెద్ది మూవీని ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తార‌ని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు. మైత్రీ మూవీ మేక‌ర్స్,…

    Continue Reading

  • మ‌ణిపూర్ లో గిరిజ‌న చ‌ల‌న చిత్రోత్స‌వం

    మ‌ణిపూర్ లో గిరిజ‌న చ‌ల‌న చిత్రోత్స‌వం

    న‌వంబ‌ర్ 8 నుండి నాలుగు రోజుల పాటు మ‌ణిపూర్ : మ‌ణిపూర్ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే న‌వంబ‌ర్ నెలలో నాలుగు రోజుల పాటు గిరిజ‌న చ‌ల‌న చిత్రోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. 8వ తేదీ నుండి ఈ ఉత్స‌వం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. ‘జంజాతీయ గౌరవ్ వర్ష్’ దేశ వ్యాప్తంగా జరిగే వేడుకల్లో భాగంగా గిరిజన పరిశోధనా సంస్థ (TRI) మణిపూర్ , గిరిజన వ్యవహారాలు, కొండల విభాగం నవంబర్ 8-11 తేదీలలో మణిపూర్ రాష్ట్ర చలన…

    Continue Reading

  • కాంతారా చాప్ట‌ర్ 1 మూవీ సూప‌ర్ : రాహుల్

    కాంతారా చాప్ట‌ర్ 1 మూవీ సూప‌ర్ : రాహుల్

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన భార‌త క్రికెట‌ర్ బెంగ‌ళూరు : ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌ను రిష‌బ్ శెట్టి కీల‌క పాత్ర పోషించి న‌టించిన చిత్రం కాంతారా చాప్ట‌ర్ 1 మూవీ. ఈ చిత్రం విడుద‌లై దుమ్ము రేపుతోంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. త‌క్కువ కాలంలోనే ఆశించిన దానికంటే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించి రికార్డ్ సృష్టించింది. గ‌తంలో తాను న‌టించిన కాంతారా ఏకంగా రూ. 400 కోట్లు…

    Continue Reading

  • ఇక నుంచి సినిమాల‌పైనే ఫోక‌స్ పెడ‌తా

    ఇక నుంచి సినిమాల‌పైనే ఫోక‌స్ పెడ‌తా

    న‌టుడు రాహుల్ రామ‌క్రిష్ణ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : న‌టుడు, ర‌చ‌యిత రాహుల్ రామ‌కృష్ణ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారాడు. త‌ను తాజాగా ఎక్స్ వేదిక‌గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరుపై వ్య‌క్తం చేసిన అభిప్రాయాలు క‌ల‌క‌లం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. చివ‌ర‌కు రెండు రోజుల పాటు త‌న ఎక్స్ ఖాతా నుంచి వైదొలిగాడు. పెద్ద ఎత్తున త‌న‌ను దూషిస్తూ కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని బూతుల‌తో రెచ్చి పోయారు. ఈ సంద‌ర్బంగా త‌ను స్పందించాడు.…

    Continue Reading

  • బాహుబ‌లికి ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్న జ‌క్క‌న్న

    బాహుబ‌లికి ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్న జ‌క్క‌న్న

    రీ రిలీజ్ కు రెడీ చేస్తున్న మూవీ నిర్మాత‌లు హైద‌రాబాద్ : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌ను రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బాహుబలి ఇండియాతో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొద‌లైంది. గ‌తంలో విడుద‌లై బిగ్ స‌క్సెస్ అయిన మూవీస్ ను తిరిగి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది ఎస్ఎస్ రాజ‌మౌళి నుంచి.…

    Continue Reading

  • ఎట్టకేల‌కు ఒక్క‌టి కాబోతున్న విజ‌య్ ర‌ష్మిక

    ఎట్టకేల‌కు ఒక్క‌టి కాబోతున్న విజ‌య్ ర‌ష్మిక

    వ‌చ్చే ఏడాది 2026లో ఘ‌ణంగా వివాహం హైద‌రాబాద్ : యువ హీరో హీరోయిన్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా తీపి క‌బురు చెప్పారు. తామిద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో దండ‌లు మార్చుకున్నారు. నిశ్చితార్థం పూర్త‌యింద‌ని వెల్ల‌డించారు. ఈ ఇద్ద‌రికి సంబంధించి పెద్ద ఎత్తున గ‌త కొంత కాలం నుంచి పుకార్లు షికార్లు చేశాయి. తామిద్ద‌రం ప్రేమ‌లో ప‌డ్డామ‌ని, డేటింగ్ లో ఉన్నామ‌ని చెప్ప‌క‌నే చెప్పారు. చాలా చోట్ల కెమెరా క‌ళ్ల‌కు…

    Continue Reading

  • పండుగ వేళ స‌మంత ఆనంద హేళ

    పండుగ వేళ స‌మంత ఆనంద హేళ

    రాజ్ నిడుమోరుతో జ‌త క‌ట్ట‌నుందా ముంబై : ప్ర‌ముఖ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. త‌ను అక్కినేని నాగ చైత‌న్య‌తో విడి పోయింది. ఆ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. కానీ సినిమాల‌లో, వెబ్ సీరీస్ ల‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. అంతే కాకుండా ఫ్యాష‌న్ షూట్ లో పాల్గొంది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు త‌నకు సంబంధించిన విష‌యాల‌ను , ఫోటోల‌ను, వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల‌లో పంచుకుంటూ వ‌స్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports