విద్యతోనే వికాసం అలవడుతుంది : గొట్టిపాటి
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ అమరావతి : అన్నింటి కంటే విద్య గొప్పదని, దానిని పొందితే ఎక్కడైనా వెళ్లి బతక వచ్చని అన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యతోనే వికాసం అలవడుతుందని, జీవితంలో…










