దేశానికి స్పూర్తి ఇందిర జీవితం : షర్మిలా రెడ్డి
యావత్ ప్రపంచాన్ని విస్మయ పరిచిన నేత విజయవాడ : యావత్ భారత జాతికి స్పూర్తి దాయకంగా దివంగత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిలా రెడ్డి. ధైర్య సాహసాలకు,…










