పర్యాటక రంగానికి ప్రాధాన్యత : కందుల దుర్గేష్
ఏపీ సర్కార్ పెట్టుబడులకు సాదర స్వాగతం లండన్ : పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆయన ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ…










