వరద ముప్పు తప్పించిన హైడ్రాకు థ్యాంక్స్
అమీర్పేట, ప్యాట్నీ పరిసర కాలనీల ప్రజల ర్యాలీలు హైదరాబాద్ : వరద ముప్పును తప్పించిన హైడ్రాకు పలు కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీగా వచ్చి హైడ్రాకు మానవహారంగా నిలబడ్డారు. అమీర్ పేట, శ్రీనివాస్ నగర్, గాయత్రినగర్, కృష్ణ…










