జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్స్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిందన్నారు. జూబ్లీహిల్స్లో ఉండే 4 లక్షల ప్రజల భవిష్యత్ కాదు నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్పై…










