ఎర్ర చందనం స్మగ్లర్ల తాట తీస్తాం : పవన్ కళ్యాణ్
వైసీపీ హయాంలో వేల కోట్ల సంపద తరలి పోయింది తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాలోని మంగళం లోని…










