మనది గొంతెమ్మ కోరిక కాదు న్యాయమైన కోరిక
బీసీ రిజర్వేషన్లపై ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్ హైదరాబాద్ : బీసీలు కోరుతున్నది న్యాయ పరమైన కోరిక అని స్పష్టం చేశారు ఎంపీ ఈటల రాజేందర్.ఈ దేశంలో బ్రాహ్మణ వైశ్యులతో సహా అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు.…










