రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలి
జాజుల శ్రీనివాస్ గౌడ్, శంకరప్ప డిమాండ్ హైదరాబాద్ : రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన పరిమితిని తక్షణమే ఎత్త వేయాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్…










