ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్
పుకార్లను నమ్మవద్దు.. ప్రశాంతంగా ఉండండి అమరావతి : ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దని…










