Saturday, 17 October 2026

News

గూగుల్ సంస్థ రావడం వెనుక 13 నెలల శ్ర‌మ

ఉంద‌ని స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్ మెల్ బోర్న్ : ఏపీకి గూగుల్ డేటా హబ్ గురించి అందరూ వినే ఉంటార‌ని, దాని వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉంద‌ని అన్నారు మంత్రి నారా…

నెల రోజుల్లో అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్

రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ హైద‌రాబాద్ : సనత్ నగర్ లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్ ) నెల రోజుల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ…

మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : కేసీఆర్

రౌడీ షీట‌ర్ ను ఎన్నిక‌ల్లో నిల‌బెడితే ఎలా..? హైద‌రాబాద్ : బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్ లో పార్టీ కీల‌క స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా…

బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడు : జగన్

అనుమ‌తి ఇచ్చిన స్పీక‌ర్ కు బుద్ది లేదు తాడేప‌ల్లి గూడెం : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.…

పాల‌న‌పై ప‌ట్టు కోల్పోయిన సీఎం : కేటీఆర్

సిగ్గు ఉంటే పాలనపై పట్టు నిరూపించుకోవాలి హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌ను పాల‌నా ప‌రంగా ప‌ట్టు కోల్పోయార‌ని అన్నారు. మంత్రులు సైతం ఎవ‌రికి వారే య‌మునా…

తాడేప‌ల్లి ప్యాలెస్ లో న‌కిలీ మ‌ద్యం త‌యారీ

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మంత్రి స‌విత అమ‌రావ‌తి : మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జ‌గ‌న్ రెడ్డిపై. కూటమి ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా తాడేపల్లి ప్యాలెస్ లో కల్తీ మద్యం తయారీ ప్రణాళికలు రచిస్తున్నారని…

ఏపీ మీడియా అకాడమీని బ‌లోపేతం చేయాలి

స‌మాచార సంచాల‌కుల‌ను కోరిన ఏపీయూడ‌బ్ల్యూజే విజ‌య‌వాడ : ఇబ్బందుల్లో ఉన్న పాత్రికేయులను ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను పటిష్టం చేయాల‌ని ఏపీ స‌మాచార శాఖ సంచాల‌కులు విశ్వ‌నాథ‌న్ ను కోరారు ఏపీయూడ‌బ్ల్యూజే నేత‌లు…

మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ వైస్సార్సీపీ ఆందోళ‌న‌

అక్టోబ‌ర్ 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు తాడేప‌ల్లి గూడెం : ఏపీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక పేద‌లు, సామాన్యుల‌కు శాపంగా మారింద‌న్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. వైద్యాన్ని అంద‌కుండా చేయ‌డంలో భాగంగానే…

టీపీసీసీ సోష‌ల్ మీడియాకు వంశీకృష్ణ రాజీనామా

సంస్థ చైర్మ‌న్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కార్య‌ద‌ర్శి హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ సోష‌ల్ మీడియాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన పెండ్యాల వంశీకృష్ణ తాను త‌ప్పుకుంటున్న‌ట్లు…

నీర‌జ్ చోప్రాకు లెఫ్టినెంట్ క‌ల్నల్ గా పదోన్న‌తి

ప్ర‌క‌టించిన మోదీ బీజే ప్ర‌భుత్వం న్యూఢిల్లీ : ఒలింపియన్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. త‌ను భార‌త దేశానికి పేరు ప్ర‌తిష్ట‌లు తీసుకు వ‌చ్చినందుకు గాను మోదీ ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు…