జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీతక్క బిజీ
కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైంది. నువ్వా నేనా అన్న రీతిలో ఆయా పార్టీలకు చెందిన నేతలు,…










