Friday, 16 October 2026

News

అధికారం కోసం కాంగ్రెస్ బీసీ వాదాన్ని ఎత్తుకొంది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మ‌ధుసూద‌నా చారి హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ స్పీక‌ర్ , ఎమ్మెల్సీ సిరికొండ మ‌ధుసూద‌నా చారి. తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీసీ…

జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు పేద‌ల‌కు వ‌రాలు

బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌ స‌త్య‌సాయి జిల్లా : కేంద్రం తీసుకు వ‌చ్చిన జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య త‌ర‌గతి వ‌ర్గాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. శ్రీ…

ఆప‌రేష‌న్ స‌క్సెస్ పేషెంట్ డెడ్

బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత వ‌ద్దిరాజు హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అనేలా…

ప‌ద‌వుల కోసం బీసీ రిజ‌ర్వేష‌న్ల జ‌పం

ధ్వ‌జ‌మెత్తిన మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : కేవ‌లం త‌మ ప‌ద‌వులు కాపాడు కునేందుకే కాంగ్రెస్ స‌ర్కార్ బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ముందుకు తీసుకు వ‌చ్చింద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్.…

హైకోర్టు తీర్పుపై భ‌గ్గుమ‌న్న బీసీ సంఘాలు

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌నలు హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే ఇవ్వ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై…

రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట

అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బిగ్ రిలీఫ్ ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ ల‌భించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ కేసు న‌మోదైంది.…

26 ప్రాజెక్టుల‌కు ఎస్ఐపీబీ ఆమోదం

భారీ ఎత్తున ఏపీకి పెట్టుబ‌డుల వెల్లువ‌ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కీల‌క‌మైన ఎస్ఐపీబీ స‌మావేశం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్రంలో నూత‌నంగా చేప‌ట్ట‌బోయే 26 ప్రాజెక్టుల‌కు ఆమోదం…

విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు : జ‌గ‌న్

ఉద్యోగుల పోరాటానికి మ‌ద్ద‌తు ఇస్తాం విశాఖ‌ప‌ట్నం : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆరు నూరైనా స‌రే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ ప‌రం కానివ్వ‌మ‌ని…

విశాఖ‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టాలి

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు.…

నీచ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ : రామ‌య్య‌

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రకమైన బాధ, ఆక్రోశం, ఈర్శ, పగ, ప్రతికార జ్వాలతో ఇబ్బంది…