వాంఖడే స్టేడియంలో చెమటోడ్చుతున్న క్రికెటర్లు
రేపే కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ తో ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. కప్ కైవసం చేసుకునేందుకు టీమిండియాకు కేవలం రెండే రెండు అడుగుల దూరంలో…










